TS PGECET 2020 Results: మ‌ధ్యాహ్నం పీజీ‌ఈ‌సెట్‌ ఫలి‌తాలు

మరికొన్ని గంటల్లో టీఎస్ పీజీఈసెట్ (TS PGECET 2020) ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Last Updated : Oct 16, 2020, 09:01 AM IST
TS PGECET 2020 Results: మ‌ధ్యాహ్నం పీజీ‌ఈ‌సెట్‌ ఫలి‌తాలు

TS PGECET 2020 Result Today: హైద‌రా‌బాద్‌: మరికొన్ని గంటల్లో టీఎస్ పీజీఈసెట్ (TS PGECET 2020) ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం‌లోని ఎంటెక్‌, ఆర్కిటెక్చ‌ర్‌, ఎంఫా‌ర్మసీ కళా‌శా‌లల్లో ప్రవే‌శాల కోసం నిర్వ‌హించిన పీజీఈసెట్ ఫ‌లితాలను ఈరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఫ‌లితాలు (TS PGECET Results) విడుద‌ల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు (Telangana State Council of Higher Education) వెల్లడించారు. Also read: Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు

తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ ప‌రీక్ష‌ (Exam) ను సెప్టెంబ‌ర్ 21 నుంచి 24 వ‌ర‌కు నిర్వ‌హించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప‌రీక్ష‌లకు మొత్తం 22,282 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 16,807 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. Also read: Naini Narsimha Reddy: నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News