Bandi Sanjay Tweet on BRS: A టూ Z వరకు BRS ప్రభుత్వ వైఫల్యాలు ఇవే: బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay Tweets on BRS Govt Failures: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఎత్తిచూపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.  చిన్నపాటి వర్షానికే నీట మునిగిన హైదరాబాద్ రోడ్ల నీట మునుగుతున్నాయని అన్నారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Jun 2, 2023, 06:46 PM IST
Bandi Sanjay Tweet on BRS: A టూ Z వరకు BRS  ప్రభుత్వ వైఫల్యాలు ఇవే: బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay Tweet  on BRS Govt Failures: బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆసరా పింఛన్లు కొత్తవి ఇవ్వలేదని.. పేదలకు డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందనన్నారు. గత 9 ఏళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయలేదని.. ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు. ఈ మేరకు A నుంచి Z వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు.

==> ఎ- ఆసరా పింఛన్లు - కొత్తవి ఇవ్వలేదు
==> బి- బ్లాక్‌మనీ ఇతర రాష్ట్రాలు, పార్టీలు, దేశాలకు తరలింపు
==> సి- క్రాప్ నష్టాలు & పరిహారం పంపిణీ చేయలేదు
==> డి- ధరణి ల్యాండ్ మాఫియా
==> ఈ-ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయింది
==> ఎఫ్‌- హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning in hostels)
==> జీ- గవర్నమెంట్ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వలేదు
==> హెచ్- పేదలకు ఇళ్లు 2BHK పంపిణీ చేయడంలో విఫలం
==> ఐ-ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు
==> జె- జామ్ నోటిఫికేషన్‌లు 9 సంవత్సరాలుగా లేవు
==> కె- కాళేశ్వరం మోటార్లు జలమయం
==> ఎల్- లిక్కర్ స్కామ్
==> ఎం- మియాపూర్ ల్యాండ్ స్కామ్
==> ఎన్- నయీం కేసు & ఆస్తులు
==> ఓ-ORR టోల్ టెండర్ సమస్య
==> పి- పాలమూరు రంగారెడ్డి ఎల్‌ఐఎస్‌కు సాగునీరు అందించడంలో విఫలం
==> క్యూ- క్వశ్చన్ పేపర్ లీకేజీలు
==> ఆర్- పట్టపగలు అత్యాచారాలు
==> ఎస్- చిన్నపాటి వర్షానికే నీట మునిగిన హైదరాబాద్ రోడ్లు
==> టీ-టాలీవుడ్ డ్రగ్స్ కేసు అటకెక్కింది
==> యు-నిరుద్యోగ భృతి ఇవ్వలేదు
==> వి- ఇంధన ధరలపై VAT దోపిడీ
==> డబ్ల్యూ- వాటర్ బాడీలు ఆక్రమణకు గురయ్యాయి
==> ఎక్స్- X-Ray ArogyaSri రీయింబర్స్‌మెంట్ స్కామ్
==> వై- యాదాద్రి భూములు రియల్ ఎస్టేట్
==> జడ్- జోనల్ వ్యవస్థ ఉద్యోగుల కుటుంబాలను వేధిస్తోంది 

Also Read: Google New Rules: లోన్‌ యాప్‌లపై గూగుల్ కఠిన చర్యలు.. కొత్త నిబంధనలు ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News