సోమవారం నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

సోమవారం నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

Last Updated : Sep 9, 2019, 12:40 AM IST
సోమవారం నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్: సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం11.30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శాసన మండలిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా సేవలందించిన హరీష్ రావు మొదటిసారిగా ఆర్థిక శాఖ మంత్రి హోదాలో రాష్ట్ర బడ్జెట్‌ను శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు.

Trending News