Oneplus Nord Ce 3 Lite 5G: రూ. 3,999లకే OnePlus Nord CE 3 Lite స్మార్ట్‌ ఫోన్‌..ఇలా కొనుగోలు చేస్తేనే డిస్కౌంట్‌

Oneplus Nord Ce 3 Lite 5G Launch Date In India: అమెజాన్‌లో ప్రముఖ టెక్‌ కంపెనీ OnePlus Nord CE 3 Lite స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే ఈ మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.18,000 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 3,999లకు మాత్రమే ఈ స్మార్ట్‌ ఫోన్‌ పొందవచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 10, 2023, 02:51 PM IST
Oneplus Nord Ce 3 Lite 5G: రూ. 3,999లకే OnePlus Nord CE 3 Lite స్మార్ట్‌ ఫోన్‌..ఇలా కొనుగోలు చేస్తేనే డిస్కౌంట్‌

Oneplus Nord Ce 3 Lite 5G Launch Date In India: ప్రముఖ టెక్‌ కంపెనీ  OnePlus స్మార్ట్‌ఫోన్‌ ఇటీవలే విడుదల చేసిన Nord CE 3 Lite సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్‌ నడుస్తోంది. వన్‌ప్లస్‌ Nord CE 3 Lite, OnePlus Nord CE 2 Lite లను బంపర్ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది.  ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ మీరు ఇప్పుడే కొనుగోలు చేస్తే కేవలం రూ. 20,000లోపే పొందవచ్చు. అయితే 8 జీబీ ర్యామ్‌ కలిగిన ఈ మొబైల్‌ ఫోన్‌ అమెజాన్‌లో రూ. 21,999 అందుబాటులో ఉంది. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎలా ఈ మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ OnePlus Nord CE 3 Lite స్మార్ట్‌ ఫోన్‌ 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ రోమ్‌ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌ అమెజాన్‌లో రూ. 20,000లకు అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా రూ.250 డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. అంతేకాకుండా మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి బారీ మొత్తంలో ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా పొందవచ్చు. దీంతో మీరు ఆ ఆఫర్‌లో భాగంగా రూ. 18,000ల దాకా డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్ మీరు బోనస్‌ పొందడానికి ఇచ్చే పాత స్మార్ట్‌ ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ. 3,999లకే లభిస్తుంది. 

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

ఈ స్మార్ట్ ఫోన్‌లో చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్‌ ఫోన్‌లో ఇంతకముందు ఎప్పుడు చూడని 6.72 అంగుళాల డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో HD + డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. OnePlus Nord CE 3 Lite మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ రన్‌ అవుతోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌లో చాలా రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అదనపు ఫీచర్స్‌:
✺ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌
✺ 6.72 అంగుళాల డిస్‌ప్లే
✺ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో HD + డిస్ప్లే
✺ 108 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా
✺ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా
✺ 5000mAh బ్యాటరీ 
✺ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌
✺ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News