Ifb 6 Kg Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా అన్ని కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో వాషింగ్ మెషిన్స్ ఇతర ఎలక్ట్రిక్ వస్తువులపై దాదాపు 22 శాతం వరకు తగ్గింపును ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తోంది. మీరు అతి తక్కువ ధరలో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఈ సేల్‌లో భాగంగా IFB 6కేజీ వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ వాషింగ్ మెషిన్ మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తున్నాయి. అంతేకాకుండా మూడు కెపాసిటీల్లో అందుబాటులో ఉంది. గతంలో ఫ్లిఫ్‌కార్ట్‌లో IFB 6కేజీ వాషింగ్ మెషిన్ ధర MRP రూ.26,390కు విక్రయించింది. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ వాషింగ్ మెషిన్ రూ.20,490 కంటే తక్కువకే పొందవచ్చు. దీంతో పాటు మీరు బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. మీరు ఈ వాషింగ్ మెషిన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1250 వరకు తగ్గింపు పొందుతారు. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్ పొందడానికి యాక్సిస్ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను IFB 6 kg వాషింగ్ మెషిన్ దాదాపు రూ. 19,240కే పొందవచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఎక్చేంజ్ ఆఫర్:
మీరు వాషింగ్ మెషిన్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అయితే మీరు దీనిని మరింత తగ్గింపు ధరతో పొందడానికి పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ వాషింగ్ మెషిన్ రూ. 14,490కే పొందవచ్చు. దీంతో పాటు ఈ వాషింగ్ మెషిన్‌పై దాదాపు 4 సంవత్సరాల పాటు వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం