Kriti Shetty: వైట్ లెహంగాలో ఏంజెల్ లా కృతి శెట్టి.. చూస్తే ప్రేమలో పడిపోతారు

Kriti shetty instagram pics: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. ప్రస్తుతం ఈ హీరోయిన్ శర్వానంద్ హీరోగా వచ్చిన మనమే సినిమాలో మెరిసింది. ఈ చిత్రం ఈ శుక్రవారం.. విడుదలై పర్వాలేదు అనిపించుకుంటోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. వైరల్ అవుతూ ..అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /5

వైష్ణవి తేజ్ హీరోగా వచ్చిన.. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించడం అనేది.. కొంతమందికే దక్కే అదృష్టం. ఆ అదృష్టాన్ని కృతి శెట్టి.. సులువుగానే సంపాదించుకొండి. ఈమె మొదటి సినిమానే 100 కోట్లు.. సంపాదించి అందరిని ఆకట్టుకుంది.

2 /5

ఆ తరువాత నాని హీరోగా వచ్చిన.. శ్యామ్ సింగరాయ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. కనిపించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించిపెట్టింది. ఇక వెంటనే నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలో.. కనిపించి హ్యాట్రిక్ సొంతం చేసుకోండి.

3 /5

కానీ ఆ తరువాత వచ్చిన కృతి సినిమాలు.. ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందువల్లనే గత కొద్దిరోజులుగా.. వరస డిజాస్టర్లతో సతమతమవుతోంది హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి తమిళ సినిమాల్లో.. ఛాన్సులు వస్తున్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి.

4 /5

కాగా తెలుగులో మంచి విజయం సాధించడానికి.. ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా.. వచ్చిన మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి. జూన్ 7న విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకుల దగ్గర పరవాలేదు అనిపించుకుంటోంది.  

5 /5

ఈ నేపథ్యంలో కృతి ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో ఈ హీరోయిన్ వైట్ లెహంగాలో.. దివి నుంచి భువికి.. దిగివచ్చిన ఏంజెల్ లాగా కనిపించి అందరిని ఫిదా చేస్తోంది