Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) బుధవారం కొట్టివేసింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
ఓవైపు శాసనమండలి రద్దు దిశగా పావులు కదుపుతోన్న వైఎస్సార్ సీపీ సర్కార్.. రాజధాని అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని, పాలన ఎక్కడినుంచైనా చేయవచ్చునని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మూడు రాజధానుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ సైతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒక్క రాజధాని చాలు అని అభిప్రాయపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా.. జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహణపై స్పష్టత వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారమే (జనవరి 20న) ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మూర్ఖత్వం వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని, రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని జగన్ ఒక్కడే నిర్ణయం తీసుకుంటే సరిపోదన్నారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల ప్రజల్లో తలెత్తిన అనుమానాలు, మూడు రాజధానుల నిర్ణయాలను జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ సవివరంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Dwarampudi Chandra Sekhara Reddy Sensational Comments | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రాజధానిని కాపాడుకోలేకపోతే పదవులు ఎందుకని.. దేశం విడిచి వేరే దేశానికి శరణార్థులుగా వెళ్లిపోవడం మంచిదని ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ మైదానంలో చేపట్టిన ధర్మపోరాట సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం భగవంతుడి పేరు చెప్పి మరీ ఓట్లు దండుకొని.. ఆ తర్వాత తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా నెరవేర్చాల్సిన హామీలే నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నారై తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధమైన ప్రతిష్టాత్మక ఐకానిక్ టవర్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విచ్చేశారు
చతుర్థ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలు, మంత్రులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలికి నివాళులు అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.