Mercury Transit 2023: జ్యోతిష్య ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఆ ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Venus Transit 2023: హిందూమతం ప్రకారం జ్యోతిష్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాలు రాశి మారడం, గోచారం ప్రభావం మొత్తం 12 రాశులపై వేర్వేరుగా ఉంటుంది. కొన్ని రాశులపై సానుకూలమైతే..మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
Budh Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం లేదా అస్తమయం, ఉదయించడం జరుగుతుంటుంది. దీని ప్రభావం వివిధ రాశులపై వివిధ రకాలుగా ఉంటుంది. బుధ గ్రహం అస్తమయం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Shani Surya Budh Yuti 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది కొన్నిసార్లు గ్రహాల గోచారంతో పాటు యుతి ఏర్పరుస్తుంటాయి. దీనివల్ల విభిన్న రకాలైన పరిణామాలు ఎదురౌతుంటాయి. అవి అనుకూలంగా, ప్రతికూలంగా ఉండవచ్చు.
Shani Sade Sati 2023: హిందూమత జ్యోతిష్యశాస్త్రంలో వివిధ గ్రహాలు, గ్రహాల గోచారాలకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శని గోచారం కూడా జీవితంలో కీలక మార్పు తీసుకొస్తుంది. కొన్నిరాశులపై శని సాడేసతి అంటే శని దశ ప్రారంభమైపోతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులతో పాటు నక్షత్రాల్లో కూడా గోచారం చేస్తుంటాయి. రాశి, నక్షత్ర పరివర్తనం ప్రభావం యధావిధిగా అందరి జాతకాలపై ఉంటుంది. మార్చ్ 15న అటువంటిదే నక్షత్ర పరివర్తనం జరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Venus transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఫలితంగా వివిధ రాశులపై వివిధ రకాల ప్రభావం పడుతుంటుంది.
Saturn Rise 2023: గ్రహాల గోచారం అంటే రాశి పరివర్తనంతో పాటు వివిధ గ్రహాల అస్తమయం, ఉదయం కూడా వివిధ రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు శని గ్రహం ఉదయించనుండటం కొన్ని రాశులకు తీవ్రంగా మారనుంది. కొద్ది రోజులపాటు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
Mercury transit 2023 Effect: గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా కొన్ని రాశులకు శుభంగా, మరి కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
March Planet Transit: మార్చ్ నెలలో వివిధ గ్రహాల గోచారముంది. గ్రహాల స్థాన చలనంతో 12 రాశులపై ప్రభావం కన్పిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ఊహించని ప్రభావం ఉంటుంది. ఆ రాశులకు అంతా కలిసొస్తుంది. ధనలాభం, ఉద్యోగం, పదోన్నతి లభిస్తాయి.
Venus transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలకు, నక్షత్రాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం కొన్ని రాశులపై అత్యంత శుభ సూచకంగా ఉంటే..మరి కొన్ని రాశులకు దుర్లభంగా ఉంటుంది.
Jupiter Rise 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, రాశి పరివర్తనం ప్రభావం వివిధ గ్రహాలపై వివిధ రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి గ్రహాల రాశి పరివర్తనం రాజయోగం ఏర్పరుస్తుంటుంది. అలా జరిగినప్పుడు కొన్ని రాశులకు ఊహించని అద్భుత లాభాలు చేకూరుతాయి.
Surya shani gocharam 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సూర్య, శని గ్రహాల యుతి కారణంగా ఆ మూడు రాశులవారికి తీవ్ర కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Saturn rise: గ్రహాల గోచారం ఉన్నట్టే వివిధ గ్రహాలు ఆస్థిత్వం అంటే ప్రభావం కోల్పోవడం లేదా ఉదయించడం జరుగుతుంటుంది. హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికలకు మహత్యముంది. గ్రహాల కదలిక 12 రాశులపై ప్రభావం చూపిస్తుందని నమ్మకం.
Vijaya Ekadashi 2023: హిందూమతంలో విజయ ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత, మహత్యముంది. ఇవాళ కొన్ని రాశులకు అత్యంత శుభసూచకం కానుంది. ఇవాళ ఆ రాశులవారికి భారీ విజయం లభించనుంది. ఆ వివరాలు మీ కోసం..
Venus Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కో గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. శుక్ర గ్రహాన్నిఅందరి కళ్యాణం కోరే కారకుడిగా భావిస్తారు. అయితే శుక్రగ్రహం మీనరాశి ప్రవేశం కారణంగా కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Mercury transit 2023: బుధుడిని జ్యోతిష్యం ప్రకారం బుద్ధి, వైభవం, సౌందర్యానికి ప్రతీకగా పిలుస్తారు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందినట్టే..బుధుడి రాశి పరివర్తనం ప్రభావం కొన్ని రాశులపై అత్యద్భుతంగా ఉండనుంది.
Jupiter Rise Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవగురువైన గురుడిని అదృష్టం, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. కుండలిలో గురు గ్రహం శుభ స్థితిలో ఉంటే జీవితంలో ఊహించని..అంతులేని ధనవర్షం కరుస్తుంది. గురు గ్రహం ప్రభావంతో ఏయే రాశులపై కనకవర్షం కురవనుందో తెలుసుకుందాం..
Venus Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. అదే విధంగా శుక్రుడు ఫిబ్రవరి 15వ తేదీన మీనరాశిలో ప్రవేశించనుండటం కొన్ని రాశులకు నష్టం కల్గించనుంది. ఆ వివరాలు మీ కోసం..
Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం నిర్ణీత సమయంలో వివిధ గ్రహాలు రాశి మారుతుంటాయి. ఫలితంగా అన్ని రాశుల జీవితాలపై ప్రభావం పడుతుంటుంది. సూర్యుడి గోచారం మీనరాశి జాతకంపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.