Guru Grah Bless These Zodiac Signs: ప్రస్తుతం ఈ కింది రాశులవారికి బృహస్పతి అధిపతి స్థానంలో సంచారం దశలో ఉన్నాడు. కాబట్టి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సూర్యుడి గోచారం కారణంగా అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. కేవలం 22 రోజుల్లో అంతులేని ధన వైభవాలతో మీ ఇళ్లు నిండిపోనుంది.
Lucky Zodiac Signs In 2023: ఈ కింది రాశులు గల స్త్రీలు భవిష్యత్లో భర్తలతో కలిసి మెలసి ఉంటారు. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశులవారు గల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Rain Of Money for These Zodiac Signs due to Kedar Yog 2023. 500 ఏళ్ల తర్వాత 2023 ఏప్రిల్ 23న కేదార్ యోగం ఏర్పడబోతోంది. ఈ 3 రాశుల వారికి ధన వర్షం పక్కా.
Chandra Grahan On Buddha Purnima: 2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5 రాత్రి 8:45 నుండి 1:00 గంటల వరకు ఉంటుందని చెబుతున్నారు, అదే రోజు బుద్ధ పౌర్ణమి కూడా ఏర్పడుతోంది ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ ఉంటాయని అంటున్నారు.
Solar Eclipse 2023 Bad Effects on Virgo, Aries and Libra Zodiac Signs. ఏప్రిల్ 20న ఏర్పడే సూర్య గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై శుభప్రదంగా , మరోకొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
Hanuman Jayanti 2023 Favourite Zodiac Signs: ఈసారి హనుమాన్ జయంతిని అత్యంత పవిత్రంగా నిర్వహిస్తున్నారు. ఈ హనుమాన్ జయంతి ఏ రాశుల వారికి మేలు చేస్తుందో చూద్దాం.
Lucky Zodiac Signs: పలు గ్రహాలు ఈ నెలలో రాశి సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో పలు రాశి జీవితాల్లో మార్పలు రాబోతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ వారం ఏయే రాశులవారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Surya gochar 2023: సూర్యుడి మకర రాశి ప్రవేశం కారణంగా చాలా రాశుల జాతకాలపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశులవారికి శుభంగా, కొన్ని రాశులవారికి అశుభ సూచకంగా ఉంటుంది. ఏయే రాశులవాళ్లు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం..
Most Intelligent Zodiac Signs: వచ్చే సంవత్సరంలో పలు రాశువారికి ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో ఉన్న శిఖరాలకు ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ రాశువారు పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
shani budh shukra gochar Effect శని బుధ శుక్ర గోచారం వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం కలుగుతుందట. దీంతో డిసెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి ధనలక్ష్మీ తాండవం చేయనుందట.
Lucky Zodiac Signs In 2023: 2023 సంవత్సరంలో బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. దీంతో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో అన్ని పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
Rahu Gochar 2023 రాహు సంచారం వల్ల కలిసి శుభ పరిణామాలు, అశుభాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే మిథున, మీనం, మేషం వంటి కొన్ని రాశుల వారికి శుభాలు కలగబోతోన్నాయట.
Samsaptak Yoga 2022: కుజ గ్రహం సంచారం వల్ల చాలా రాశులవారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంచార క్రమంలో ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ ఏడాది రాబోతోన్న దీపావళికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు రోజుల దీపావళి పండుగలో, సూర్యగ్రహణానికి సంబంధించిన నీడ ఉంది. సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు రకరకాల ప్రతికూల ప్రభావాలు ఏర్పడనున్నాయి. అయితే వాటిని తప్పించుకునేందుకు కూడా అవకాశం ఉంది. కొన్ని చర్యలతో వాటిని తొలగించుకోవచ్చు. అసలు అవేంటో ఓ సారి చూద్దాం.
shani effect october 2022 good days for zodiac signs శని దేవుడి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏళ్ల నాటి శని ఇంకా వీడటం లేదని అంతా బాధపడుతుంటారు. అయితే అక్టోబర్లో మాత్రం శని దేవుడు కొన్ని రాశులకు శుభాలను అందిస్తాడట.
Maa Lakshmi blessings: లక్ష్మిదేవి దయ ఉంటే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. దాని కోసం రకరకాలుగా ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. కొందరిపై లక్ష్మిదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం.
Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటువంటి రాశుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
Tips For Aries People: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషం మొదటి రాశిగా పరిగణించబడుతుంది. మేష రాశి వారు ఈ గ్రహాన్ని సంతోషంగా ఉంచుకుంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
Sun Transit June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 15న సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారు లాభపడగా, మరికొందరికి హాని కలుగుతుంది. సూర్యుని రాశి మారడం వల్ల కలిగే అశుభ ప్రభావం ఏ రాశులపై కనిపిస్తుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.