Malavya Raja Yoga Effect On 3 Zodiac Sign In Telugu: శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారు డబ్బు, ఆనందం, ఉత్సాహం పొందడమే కాకుండా బోలెడు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది.
Shukra Dev Effect: డిసెంబర్ నెలలో శుక్రుడు రెండుసార్లు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. దీంతో వీరు అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందడమే కాకుండా ఊహించని ప్రయోజనాలను పొందుతారు.
Diwali Week Lucky Zodiac In Telugu: ఈ ఏడాది దీపావళి సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగం బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడబోతోందని`జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా సంపద, శ్రేయస్సు, లాభాలు కలుగుతాయి.
Dhanteras 2024 Lucky Zodiac Signs: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజుకు ముందుకు వచ్చేది ధన త్రయోదశి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. అయితే 59 ఏళ్ల తర్వాత ఏర్పడే అరుదైన యోగం ధన త్రయోదశి రోజున జరగబోతుంది. ఈ సమయంలో ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.
Shani Lucky Zodiacs: శని గ్రహం కుంభ రాశిలో కదలికలు జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి.
Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Most Lucky Zodiac Sign In 2024: నవరాత్రుల్లోని చివరి రోజుల్లో ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. అలాగే అద్భుతమైన ధన లాభాలు కూడా పొందుతారు. అనుకున్న విజయాలకు సులభంగా సాధిస్తారు.
Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mangal Effect On Zodiac Signs: గ్రహాల రాశి మార్పు ప్రతి రాశిప ప్రభావం పడుతుంది. అయితే, కుజ మహాదశ కారణంగా కూడా కొన్ని రాశులు విశేష రాజయోగం పొందుతాయట. వీరి జీవితంలో 7 సంవత్సరాల పాటు రాజులుగా బతుకుతారు.
Weekly Luckiest Zodiac Sign In Telugu: ఈ వారం జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన కొన్ని రాశులవారు విజయాలు సాధిస్తారు. ధన లాభాలు కూడా కలుగుతాయి.
Lucky Zodiac Sign: అతి త్వరలోనే కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు అలాగే భాగస్వామ్య జీవితం రొమాంటిక్గా ఉంటుంది.
Best Zodiac Sign In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశుల్లో అతి ముఖ్యమైన రాశి ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ లాభాలు పొందడమే కాకుండా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారు. అలాగే ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. 12 రాశుల్లో ఏది బెస్ట్ రాశినో ఇప్పుడు తెలుసుకోండి.
July Unlucky Zodiac Sign 2024: ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు కూడా నక్షత్ర సంచారం చేస్తూ ఉంటాయి. అయితే బృహస్పతి గ్రహంతో పాటు కుజ గ్రహాలు ఒకే రాశులు సంయోగం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి.
Lord Vishnu Favorite Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని దేవతలకు ఇష్టమైన రాశులు ఉంటాయి. అయితే ఈ రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. ఈ రాశులవారు భవిష్యత్లో ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకోండి.
Luckiest Zodiac Sign In April 2024: జ్యోతిష్యం ప్రకారం ఏప్రిల్ నెల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఊహించని డబ్బును కూడా పొందుతారు. ఈ సమయంలో జరిగే గ్రహసంచారాల ప్రభావం కారణంగా ఈ క్రింది రాశుల వారు ఎలాంటి విజయాలైన సులభంగా సాధిస్తారు.
March Month Lucky Zodiac Sign: మార్చిలో బుధ, కుజ, శుక్ర, సూర్య గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
Lucky Weekly Zodiac Signs 5Th-11Th February: ఫిబ్రవరి రెండవ వారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే, మరి కొన్ని రాశులవారికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మరికొన్ని రాశులవారికి తీవ్ర అనారోగ్య మసస్యలు వస్తాయి.
Lucky Zodiac Sign Of February 2024: ఆదిత్య మంగళ రాజయోగం కారణంగా సింహ రాశి వారితో మరికొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Shri Ram Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి శ్రీరాముడి అనుగ్రహం ఎల్లప్పుడు లభిస్తుంది. ఆ రాశులవారు జీవితంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా తీవ్ర సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Top 4 Most Luckiest Zodiac Signs: ఈ రోజు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగంతో పాటు అనేక యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.