CBI Summons YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా ?

CBI Summons YS Avinash Reddy: వైఎస్ వివేకాంద రెడ్డి మర్డర్ కేసులో సీబీఐ ఆదివారం ఉదయం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే  తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. 

  • Zee Media Bureau
  • Apr 21, 2023, 11:13 AM IST

CBI Summons YS Avinash Reddy: హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ అవినాష్ రెడ్డిని ఆదేశించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గతంలోనే అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ... తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News