Xiaomi Alligations on ED: షావోమీకి వ్యతిరేకంగా ఇటీవల నమోదైన మనీలాండరింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. షావోమీ సంస్థ నిబంధలను ఉల్లంఘించి చైనాలోని తన మాతృ సంస్థకు వేలాది కోట్ల రూపాయలను తరలించిందని ఈడీ ఆరోపిస్తోంది.
Xiaomi 12 Pro 5G Review: ప్రముఖ చైనా బ్రాండ్ Xiaomi కంపెనీకి చెందిన మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత విపణిలోకి విడుదలైంది. Xiaomi 12 Pro 5G పేరిట రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్.. రెండు మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధరపై భారీ డిస్కౌంట్ తో మొబైల్ ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో తెలుసుకుందాం.
Enforcement Directorate: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీకి షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. ఫారిన్ ఎక్సేంజ్ కేసులో పెద్ద ఎత్తున నిధులను సీజ్ చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మీ కి షాక్ తగిలింది. ఫారిన్ ఎక్సేంజ్ కేసులో రూ. 5,551 కోట్ల రూపాయలను సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్.
Xiaomi 11 Lite NE 5G Amazon Offer: షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈపై 7 వేల ఆఫర్ మాత్రమే కాకుండా.. ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది.
రెడ్మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను నెలకు రూ. 500లోపు ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఉంది. రెడ్మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
best camera phones of 2022 : 2022లో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు షావోమి, వీవో కంపెనీలు బెస్ట్ కెమెరా ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. షావోమి మిక్స్ 5, వీవో నెక్స్ 5 అత్యుత్తమ కెమెరా క్వాలిటీతో రానున్నాయి.
XIAOMI 12 series creates a new sales record : స్మార్ట్ ఫోన్స్ దిగ్గజం షావోమీ విడుదల చేసిన షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ సేల్స్ లో రికార్డ్ సృష్టించాయి. ఐదు నిమిషాల్లోనే వేలాది కోట్ల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్ల అమ్మాకాలు జరిగాయి. Xiaomi 12, 12 Pro, 12Xవంటి Xiaomi 12 సిరీస్ ఫోన్స్ తాజాగా మార్కెట్లోకి వచ్చాయి.
షియోమి 12 సిరీస్ స్మార్ట్ఫోన్లు అయిన షియోమి 12, షియోమి 12 ఎక్స్, షియోమి 12 ప్రొ నేడు (డిసెంబర్ 28) చైనాలో లాంచ్ కానున్నాయి. అయితే రిలీజ్ కాకముందే షియోమి 12 సిరీస్ స్మార్ట్ఫోన్ల ధర, స్పెషిఫికేషన్లు నెట్టింట వైరల్ అయ్యాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనంపై ఆ సంస్థ కీలక ప్రకటన వెలువరించింది. మొదటి వాహనాన్ని మరో రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.
Xiaomi Smart Glasses: టెక్ యుగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో ఆవిష్కరణ చేస్తూ..మనిషి తన జీవన విధానాన్ని స్మార్ట్ గా మార్చుకుంటున్నాడు. తాజాగా మార్కెట్లోకి మరో గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది.
Xiaomi Robot: స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతున్న షావోమీ మరో సంచలనానికి తెరలేపింది. పెద్ద పెద్ద కంపెనీలు చేయలేనిదాన్ని సుసాధ్యం చేసింది. నిత్యజీవితంలో ఉపయోగపడే రోబోల్ని విడుదల చేయనుంది.
Cheap and best mobiles under Rs 10,000: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌తో పాటు అన్నింటికంటే ముందుగా చాలామంది పరిగణించే కీలకమైన అంశం ఆ స్మార్ట్ ఫోన్ ధర ఎంతనేదే. స్టూడెంట్స్ అయినా.. కుటుంబభారాన్ని మోసే పెద్ద వాళ్లయినా మొబైల్ కొనాల్సి వచ్చినప్పుడు ముందుగా చూసుకునేది తమ వద్ద ఉన్న బడ్జెట్లో ఎలాంటి ఫోన్ వస్తుందనేదే ( Best phones in best prices ).
Trump versus China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిజంగా మొండి వ్యక్తి. ఆరు నూరైనా..నూరు ఆరైనా అనుకున్నది చేసి తీరుతారు. పదవీకాలం ముగుస్తున్న చివరి రోజుల్లో సైతం చైనా కంపెనీపై ఆంక్షలు విధించారు.
Mi 10i Price In India, Specifications: ఎంఐ సంస్థ 108 మెగాపిక్సెల్ కెమెరాతో సరికొత్త మొబైల్‌ను తీసుకోస్తుంది. ఎంఐ 10T లైట్ 5జీని రీబ్రాండ్ చేసి ఎంఐ 10ఐ(Mi 10i) 5జీగా లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్ అయినా..స్మార్ట్ ఫోన్ యాక్సెసరీస్ అయినా సరే షియోమీనే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పవచ్చు. సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జర్ ను ప్రవేశపెట్టిన షియోమీ ఇప్పుడు సూపర్ ఫీచర్స్ కలిగిన ఇయర్ బడ్స్ రంగంలో దింపుతోంది.
షామీ... స్మార్ట్ ఫోన్స్ వ్యాపారంలో ఓ విప్లవం సృష్టించి ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు గట్టిపోటినిచ్చిన ఈ చైనీస్ కంపెనీ మూడేళ్ల క్రితం వరకు ఆఫ్‌లైన్ సేల్స్ జరిపేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. 2017 కంటే ముందుగా కేవలం ఆన్లైన్లోనే విక్రయాలు సాగించిన షామీ ఆ తర్వాతే డీలర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆఫ్లైన్లోనూ సేల్స్ ప్రారంభించింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షామీ మంగళవారానికి భారత మార్కెట్లో అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎంఐ వార్షికోత్సవం పేరిట ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. జులై 10 నుంచి 12 వరకూ ఈ ఆఫర్లు కొనసాగుతాయి. 10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 4 గంటలకు షామీ రూ.4 ఫ్లాష్‌సేల్ నిర్వహిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.