World Test Championship 2023-25 Points Table: విండీస్‌తో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా డ్రా కావడంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో భారత్ ఒకస్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. ఆసీస్, ఇంగ్లాండ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ICC Fined India: గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర బ్యాటర్, టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్‌పై పెనాల్టీ పడింది. అదే సమయంలో విచారణ కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. అసలేం జరిగింది, శుభమన్ గిల్‌పై పెనాల్టీ ఎందుకనే వివరాలు పరిశీలిద్దాం..
World Test Championship 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలు సిద్ధమౌతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా సారధి రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,
ICC World Test Championship 2023: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా అద్భుత పర్మామెన్స్తో దూసుకుపోతుంది. వరుసగా రెండు టెస్టుల్లో భారీ విజయాలు సాధించిన భారత్.. చివరి మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంతోపాటు డబ్యూటీసీ ఫైనల్ బెర్త్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుతం సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
ICC World Test Championship 2023: సౌతాఫ్రికా, ఆసీస్ జట్ల మధ్య జరిగిన చివరి టెస్ట్ డ్రాగా ముగిసింది. టెస్ట్ సిరీస్‌ను కంగారుల జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తరువాత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే జట్లు ఏవో తేలిపోనుంది.
WTC Points Table 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునేందుకు భారత్ మార్గం మరింత సుగమం అయింది. పాకిస్థాన్, కివీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియడంతో ఆ రెండు జట్లు ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో ఆసీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ను భారత్ డ్రాగా ముగించిన ఫైనల్‌కు చేరుకుంటుంది.
Indian Cricket Team: మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగిసిపోనుంది. ఈ సంవత్సరం టీమిండియా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లలో విజయం సాధించలేకపోయింది. ఇక వచ్చే ఏడాది కీలక మ్యాచ్‌లు భారత్ ఆడబోతుంది. మరి ఈ సవాళ్లను అధికమిస్తుందా..?
Lords Cricket Ground to host World Test Championship 2023. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ 2023 మరియు 2025 ఇంగ్లండ్‌లోని ప్రముఖ లార్డ్స్ స్టేడియంలో జరగనున్నాయి.
WTC Final Reserve Day Weather Report: వరుణుడి కారణంగా ఐసీసీ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు రోజుల ఆట వర్షార్పణమైంది. ఐసీసీ ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నేడు రిజర్వ్ డే నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వాతావరణం ఆడేందుకు అనుకూలమని సమాచారం.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్, పాకిస్థాన్‌లు టెస్ట్ సిరీస్ ఆడటానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరింత చొరవ చూపాలని, చురుకైన పాత్ర పోషించాలని పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ అన్నారు. రెండు దేశాలు ప్రభుత్వ స్థాయిలో పాకిస్తాన్, భారతదేశం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.