WhatsApp rolls out end-to-end encryption for chat backups : ఫేస్బుక్ వాట్సాప్ యూజర్ల డాటాను చోరీ చేస్తోందనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి.. మీ డాటా భద్రతకు ఎలాంటి ముప్పు ఇంకా ఎక్కువగా మీ డాటాకు సెక్యూరిటీ ఇస్తామంటోంది వాట్సాప్.
Whatspp Privacy Policy: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన వాట్సప్ ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైంది. ప్రైవసీ పాలసీపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్న నేపధ్యంలో వాట్సప్ కీలక వివరణ ఇచ్చింది.
Deadline for Whatsapp: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సప్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలనీను వెనక్కి తీసుకోవాలంటూ వారం రోజుల డెడ్‌లైన్ విధించింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.
WhatsApp privacy policy updates: వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని ఫేస్‌బుక్‌కి చెందిన మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీ హై కోర్టులో వాట్సాప్ తరపున ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) తన వాదనలు కోర్టుకు వినిపించారు.
WhatsApp Privacy Policy Update: మే 15లోగా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాలని, లేని పక్షంలో తుది గడువు దాటిన తరువాత వాట్సాప్ వినియోగదారులు పలు సేవల్ని కోల్పోనున్నారని తెలిపారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయని పక్షంలో వాట్సాప్ సేవలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండవని సంస్థ పేర్కొంది.
Whatsapp latest updates about privacy policy and Instagram Reels: వాట్సాప్ యూజర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తూ తమ యాప్‌ని అప్డేట్ చేస్తోంది Whatsapp parent company అయిన ఫేస్బుక్.
WhatsApp Users To Accept Updated Privacy Policy| ఇకనైనా గోప్యతా విధానాన్ని అప్డేట్ చేసుకోవాలని మెస్సేజ్‌లు పంపుతుంది. ఇదివరకే వాట్సాప్ గోప్యతా విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో కొన్ని రోజుల కిందట ఆ సంస్థ వెనకడుకు వేయడం తెలిసిందే.
WhatsApp Is Ready To Launch New Log Out Feature: వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదం ఆ సంస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీని మే నెల వరకు వాయిదా వేసుకున్న వాట్సాప్ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునే యత్నాలు ముమ్మరం చేసింది.
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) వెబ్ వాట్సాప్ లాగిన్(Web WhatsApp Login) కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీ వెబ్ వాట్సాప్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని కల్పించినట్లు వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్‌ను కంప్యూటర్‌కు లింక్ చేయడానికి ముఖం లేదా బయోమెట్రిక్ స్కానింగ్ ఫీచర్‌ను సిద్ధం చేసింది.
WhatsApp Chat Transfer To Telegram | కొత్త గోప్యతా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీవ్ర విమర్శల పాలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి ప్రతికూల నిర్ణయాలు రావడంతో కొన్ని రోజుల వరకు ప్రైవసీ పాలసీ అమలు చేయకుండా వెనక్కి తగ్గడం తెలిసిందే. ఇప్పటికే సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి ఇతర సురక్షితమైన యాప్‌లను భారీ సంఖ్యలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.
Whatsapp Launches A New Feature | ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీపై పలు దేశాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో కొంత వెనుకడుగు వేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం వాట్సాప్ సంస్థకు కీలక నోటీసులు ఇవ్వడం తెలిసిందే. మరోవైపు తన యాప్ అన్ ఇన్స్టాల్స్, వాట్సాప్ అకౌంట్లు డిలీట్ కానుండటంతో ఆందోళన మొదలైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ. ఫిబ్రవరి నుంచి మన డేటాను దాని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ ఇవ్వబోతుందని ఆందోళన నెలకొనడంతో మే 15 వరకు కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై వెనుకంజ వేసింది. ముఖ్యంగా భారతీయ నెటిజన్ల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15వ తేదీ వరకు వాయిదా వేసినట్లు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.