లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 60 ఏళ్ల సీనియర్ వైద్యుడు వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. కాగా kolkataలోని ఆసుపత్రిలో చేరాడు. ఈ రోజు ఉదయం కోల్‌కతాలో
దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేత దశలవారీగా మినహాయింపుజేయాలని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. మే 4 తర్వాత రెండు వారాలకు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని
లాక్ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ముంబైలోని వలస కార్మికులు ఆందోళనకు దిగారు. పొట్టకూటి కోసం ముంబైకి వచ్చిన బీహార్, పశ్చిమ బెంగాల్‌కి చెందిన వలసకార్మికులు మంగళవారం ముంబైలోని బాంద్రా బస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళన చేపట్టారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగం అందుకుంది. మూడు రోజుల నుంచి పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు లేవని ఆందోళన చెందుతున్న వారికి పశ్చిమ బెంగాల్ సర్కార్ త్వరలోనే ఓ శుభవార్త వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లాక్డౌన్ సమయంలోనూ మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
కరోనా ప్రభావంతో ఒక్కసారిగా గోవు మూత్రానికి డిమాండ్ ఎక్కువైపోయింది. గో మూత్రం సేవిస్తే, ఆవు పేడ శరీరానికి పూసుకుంటే కరోనా వైరస్ సోకదని మూఢనమ్మకాలు సృష్టించడంతో గో మూత్రం, ఆవు పేడను కొనుగోలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతాకు 20
కరోనావైరస్ (coronavirus) ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 18 తర్వాత అమెరికా, యూరప్, టర్కీ నుంచి భారత్‌కి వచ్చేవారిని దేశంలోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ చేసిన సరికొత్త శైలిలో దూసుకుపోతోంది. రానున్న ఎన్నికలకు పెద్ద ఎత్తున "బంగ్లర్ గోర్బో మమతా" పేరుతో ప్రజల్లోకి వెళుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. "దీదికే బోలో" (దీదీకి చెప్పండి) అనే
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీ. ఈ విషయం ఎవరినీ అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఐతే అలాంటి పశ్చిమ బెంగాల్ లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమం జరిగినా .. ఆమె పేరు కచ్చితంగా అందులో ఉండే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఉండి తీరాల్సిందే.
సీఏఏ, ఎన్ఆర్సీ కోసం ఎవరైనా పత్రాలు అడిగితే ఇవ్వొద్దని రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. మా రాష్ట్రంలో వెరిఫికేషన్ చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్తలు, నాయకులు గూండాగిరీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఓ ఉపాధ్యాయురాలిపై కీచక పర్వానికి తెరతీసిన ఘటన పశ్చిమ బెంగాల్ దినాజ్ పూర్ జిల్లాలోని గంగ్రామ్ పూర్ లో జరిగింది.
పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా చెలరేగిన దుమారం సమసిపోవడం లేదు. రోజు రోజుకు ఇంకా రగులుతూనే కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన నాల్గవ రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ "పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్" గా
బుల్బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతుండగా అదే సమయంలో తుఫాను ప్రభావంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.