Violence in Bengal: భీర్భమ్ జిల్లాలో చెలరేగిన హింసపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ సర్కార్ను ఆదేశించింది. మరోవైపు, బెంగాల్ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
West Bengal Violence: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై విచారణ ప్రారంభం కానుంది. కోల్కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలో దిగిన సీబీఐ..విచారణకు సిద్ధమవుతోంది.
పశ్చిమ బెంగాల్ ( West Bengal ) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీనేజ్ బాలిక గ్యాంగ్ రేప్ హత్యకు ( Gang rape & Murder of Teenage Girl ) సంబంధించి ఉత్తర దినాజ్ పూర్ లో హింస చెలరేగింది. ప్రభుత్వ వాహనాలు నిప్పుకు ఆహుతవుతున్నాయి. 20 మందికి పైగా గాయాలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.