Vitamin D For Bones: విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ముఖ్యంగా ఎముకలు ఏంతో అవసరం. విటమిన్ డి మన శరీరానికి ఎలా సహాయపడుతుంది? దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Vitamin D Deficiency Symptoms: విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే విటమిన్ డి లోపించడం వల్ల కలిగే సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
Vitamin D Overconsumption: విటమిన్ డి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే కొన్ని సార్లు విటమిన్ డి అతిగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Food For Strong Bones And Joints: ప్రస్తుతం చాలా మంది మహిళల్లో ఎముకల సమస్యలు వస్తున్నాయి. కొందరిలో ఎముకలు అరిగి విరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాలి.
Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింద పేర్కొన్న ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు విటమిన్ సమస్యలను తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
Vitamin a Rich Foods: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న 5 రకాల కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Breathlessness Due To Vitamin Deficiency: ఊపిరి ఆడకపోవడానికి, శ్వాస ఆడకపోవడానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా మందిలో ఆడేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా వాలుపై పైకి ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడం జరుగుతుంది.
Calcium Rich Foods: శరీరంలో కాల్షియం కొరతగా ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది బాడీలో పెద్ద పరిమాణంలో కనిపించే ఖనిజం. ఇది శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది.
Vitamin D Rich Foods: శరీరానికి విటమిన్ డి కావాలంటే కొంత సమయం ఉదయం పూట ఎండలో గడపాలని మనలో చాలా మందికి తెలుసు. అయితే కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా ఈ పోషకం లభిస్తుందని చాలా మందికి తెలియదు..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.