Central government: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తరచూ ఈ అంశం తెరపైకి వస్తోంది. ఓ వైపు ఉద్యోగుల నిరసన కొనసాగుతుంటే..మరోవైపు కేంద్రం తన వైఖరిపై పట్టు బిగిస్తోంది.
Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్డులో ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
Visakha padayatra: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఉధృతమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తలపెట్టిన పాదయాత్ర స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగసభతో ముగియనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.