Shocking Viral Video: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అంటే కేవలం పాటలు, డ్యాన్స్ లేదా మీమ్స్ వంటి వైరల్ కంటెంట్ కోసం మాత్రమే కాదు... ఇంకెన్నో హ్యూమన్ ఇంట్రెస్ట్ వీడియోలు, వేధింపులు, దాడులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతుంటాయి.
Viral Video of 7 members On 1 Bike: ఒక్క బైకుపై ఒక్కరు వెళ్తే అది ప్రయాణం అనుకోవచ్చు.. ఇద్దరు వెళ్తే అది అవసరం అనుకోవచ్చు.. ఇద్దరికి మించి ముగ్గురు వెళ్లే.. అది ట్రాఫిక్ రూల్స్ విరుద్ధం అయినప్పటికీ.. ఏదైనా అనివార్యమైన పరిస్థితుల్లో వెళ్లి ఉండవచ్చు అని అనుకోవచ్చు.. కానీ ఒకే బైకుపై ఒకేసారి ఏకంగా ఏడుగురు వెళ్తే అది ఏమనుకోవాలో మీరే చెప్పండి...
Lion Vs Cow Vs Farmer Video: సింహంతో ఒంటరిగా పోరాడాలంటేనే ఎన్నో గుండెలు ఉండాలి అంటారు. అలాంటిది బాగా ఆకలితో ఉన్న సింహానికే ఎదురెళ్లాడు ఓ రైతు. ఆకలితో ఉన్న ఓ సింహం ఆవును వేటాడి అడవిలోకి లాక్కెళ్లుతుండగా అప్పుడు వచ్చాడయ్యా రైతు ఆ ఆవు పాలిట దేవుడిలా.. తన చేత ఏ ఆయుధం లేకున్నా.. తన ధైర్యాన్నే ఆయుధంగా మలిచి సింహాన్ని ఎదురించడానికి ఒంటరిగా ముందడుగేశాడు.
Too Many Snakes in Open Well: నీళ్లు లేకుండా పాడుబడిన ఒక వ్యవసాయ బావి నిండా పాములు పుట్టలు పెట్టాయి. అది కూడా ఒకట్రెండు రకాల పాములు కాదండోయ్.. నాగు పాము, రక్త పింజర, కట్ల పాములు.. ఇలా ఎన్నో రకాల పాములు ఆ బావిలో గూడు పెట్టుకుని ఉన్నాయి.
Mutton Maggi recipes: ఇండియాలో బాగా ప్రాచుర్యం ఉన్న ఇన్స్టాంట్ ఫేమస్ స్నాక్స్ జాబితాలో మ్యాగీ ముందు వరుసలో ముందుంటుంది. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. మ్యాగికి మన దేశవ్యాప్తంగా మంచి ఆధరణ ఉంది అనే విషయం తెలిసిందే.
BMW Car Changing Colours While Moving: ఊసరవెల్లిలా కార్లు కూడా రంగులు మార్చడం మీరు ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. చూడకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. కొత్తగా మార్కెట్లోకి రంగులు మార్చే కారు వస్తోంది. చెప్పుకోవడానికే భలే ఆసక్తికరంగా ఉంది కదా.. ఇదిగో ఊసరవెల్లిలా రంగులు మార్చే కలర్‌ఫుల్ కారుకి సంబంధించిన ఫుల్ డీటేల్స్
Interesting Facts About King cobra snakes: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ నాగు పాము వీడియోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నాగు పాముల గురించి భయపడే వారు కూడా వాటి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కింగ్ కోబ్రా స్నేక్ గురించి చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని మీతో పంచుకునే ప్రయత్నమే ఈ డీటేల్స్..
King Cobra Naag Nagin: చాలామంది పాములంటేనే ఉరుకులు పరుగులు పెట్టేవారుంటారు. కానీ ఓ ఆరేళ్ల పిల్లాడు 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
Zomato Delivery Boy Eating Food: ఈ వీడియోలో ఒక యువకుడు తన బైకుని పక్కనే నిలిపి.. ఆ బైకుపైనే తను తన వెంట తెచ్చుకున్న ఆహారం పొట్లం విప్పి ఆకలి తీర్చుకోవడం కనిపిస్తుంది. ఇందులో ప్రత్యేకం ఏముంది.. ఇందులో గొప్ప ఏం ఉంది అనిపించవచ్చు.. కానీ ఆ యువకుడు తింటున్న ఆహారం వైపు, అతడి ముఖంలో ఆదుర్ధాను నిశితంగా పరిశీలించి చూస్తేనే అసలు విషయం బోధపడుతుంది.
Big Size King Cobra Viral Video: ఓ వైపు ఆ నాగు పాము పడగ విప్పి మరీ బుసలు కొడుతుంటే.. అతడు మాత్రం ఆ నాగు పామును చూసి భయపడకుండా, ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా అందరూ చూస్తుండగానే క్షణాల్లో పామును ముందు నుంచే పట్టుకున్న తీరు చూస్తే అతడి ధైర్యానికి సాహో అని అనాల్సిందే.
Huge King Cobra Dragged By Snake Catcher: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోను కొందరు నెటిజన్లు ఆసక్తిగా చూస్తే.. మరికొందరు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు వైరల్ అవుతున్న వీడియో ఇంతకుముందు వైరల్ అవుతున్న వీడియోల కంటే ఎంతో ఆసక్తికరంగా ఉంది.
Viral Video Of Teen Sisters Thrash Molester: 17 ఏళ్ల అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్న ఓ యువకుడు.. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ అమ్మాయిదారికి అడ్డుపడ్డాడు. చెల్లిని ఒక యువకుడు అడ్డం పడి ఏడిపిస్తున్నాడని చూసిన ఆమె అక్క వెంటనే చెల్లి వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ యువకుడిని పడేసి తన్ని పట్టపగలే చుక్కలు చూపించారు.
Man Drinks Blood Of Wife's Lover: కర్నాటక(Karnataka)లో దారుణం చోటు చేసుకుంది. చిక్కబళ్లాపూర్‌లో ఓ వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉంటున్నడని తన స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
Most Wanted Monkey Captured By Officials : ఒక కోతిని గ్యాంగ్‌స్టర్‌ని వెంటాడినట్టు వెంటపడటం ఎప్పుడైనా చూశారా ? జంతువును పట్టుకోవడానికి అధికారులు అందరూ పరుగులు తీయడం ఎక్కడైనా చూశారా ? అంతేకాదు.. ఒక కోతిని పట్టుకోవడం కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దించాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఊహించారా ?
Couple Romancing On running Bike: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. రద్దీగా ఉన్న ఒక హైవేపై ఒక యువతి ద్విచక్ర వాహనం నడుపుతున్న తన ప్రేమికుడి ఒడిలో కూర్చుని పబ్లిగ్గా రొమాన్స్ చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది.
Delhi Metro Viral Girl: ఢిల్లీ మెట్రోకు సంబంధించి మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ సారి ఓ యువతి నెక్ట్స్ లెవెల్ క్రియేటివిటీ ప్రదర్శించింది. హెయిర్ స్ట్రెయిట్నర్ను ఉపయోగించి.. తన జట్టును సరిచేసుకుంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
King Cobra Drinking Water: నాగు పామును చూసి కూడా భయపడని వాళ్లు కూడా ఉంటారు. సరిగ్గా అలాంటి వాళ్లను చూసినప్పుడే వారి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం అనిపిస్తుంది. ఇంకొందరైతే.. పాములతో స్నేహం చేసే వారి ధైర్యాన్ని చూసి ఆడు మగాడ్రా బుజ్జి అంటుంటారు. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా అలాంటి ఫీలింగ్ కలిగించే వీడియోనే.
King Cobra with Hood: యూట్యూబ్‌లో ఎన్నో షార్ట్ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే షార్ట్స్ ఉండేవి కొన్ని సెకన్ల నిడివే అయినప్పటికీ.. అందులో భారీ సంఖ్యలో జనాన్ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
Tomato Ice Cream Video: స్ట్రీట్ ఫుడ్ ఎన్నిరకాలుగా ఉంటుందో చెప్పడం కష్టం. ఒక్క ఐటమ్ నే ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తయారు చేస్తారంటే.. అదీ చాలదన్నట్టుగా కొత్త కొత్త వెరైటీ ఫుడ్స్ కనిపెట్టే వారికి కూడా కొదువే లేదు. ఇదిగో ఇక్కడ ఓ వీధి వ్యాపారి చేస్తోన్న టొమాటో ఐస్‌క్రీం అలాంటిందే. అదేంటి.. టొమాటోతో ఐస్ క్రీమా అని అవాక్కవుతున్నారా ? అవును మీరు విన్నది నిజమే.
King Cobra Venom: కింగ్ కోబ్రా.. నాగు పాము విషం ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాగు పాము కాటు వేస్తే.. తక్షణమే స్పందించి బాధితుడికి తగిన వైద్య సహాయం అందించకపోతే ప్రాణాలు పోతాయి. స్నేక్ సైన్స్ విషయంలో చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.