Rare White Snake Video Spotted in Himachal Pradesh: ఇప్పుడు మీరు చూస్తోన్న స్నేక్ వీడియో చాలా అరుదైనది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చూసే స్నేక్స్ వేరు.. ఈ స్నేక్ వేరు. ఇది ఇండియాలోనే చాలా అరుదుగా కనిపించే స్నేక్.
Little Boy Playing With Giant Snake: పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం.
Cobra Enters Into Man's Shirt: చెట్టు కింద చెట్టుకు ఒరిగి కూర్చుని హాయిగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. అంతలోనే చెట్టు పై నుంచే వచ్చిందో లేక మైదానంలోంచే వచ్చిందో తెలియదు కానీ ఓ నాగు పాము వచ్చి అతడి చొక్కాలోకి చొరబడింది. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పడం కంటే మీరే చూడండి.
Couple Romance in Delhi Metro: ఢిల్లీ మెట్రో కు సంబంధించిన చాలా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి అయితే ఇటీవలే ఓ జంట రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోయింది..ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
Weighing Bride With Golden Bricks:మన భారత్‌లో తరహాలోనే పాకిస్థాన్‌లోనూ కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు బంగారం కానుక ఇచ్చే ఆనవాయితీ ఉంది. అలాగే దుబాయ్‌లో ఉంటున్న ఓ పాకిస్థాన్ వ్యాపారవేత్త కూడా తన కూతురికి పెళ్లి చేసి పంపిస్తూ ఇదిగో ఇలా బంగారు ఇటుకలతో తులాభారం వేశాడు.
Desi Hot Girl's Steamy Dance: డాన్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. డాన్స్ చేసే వారికైనా... చూసే వారికైనా మస్త్ క్రేజీగా అనిపిస్తుంది. ఎందుకంటే డాన్స్‌లో అంత ఊపు ఉంటుంది. ఒకవేళ ఆ డాన్స్ చేసేది ఒక అందమైన అమ్మాయి అయితే ఆ డాన్స్‌కి ఉండే క్రేజ్ ఇంకా వేరుగా ఉంటుంది.
Viral News: బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో వింత ఆచారం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అక్కడి ప్రజలంతా అతిథులను కర్రలతో ఆహ్వానించడం చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేం ఆచారం రా బాబు అంటున్నారు.
Black Tomato: చాలామంది ఎరుపు రంగు టమాటోలను చూసుంటారు కానీ మేము ఈరోజు మీకు నలుపు రంగు టమాటోలను చూపించబోతున్నాం. వీటిని ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
Viral Video: ఇటీవలే సినిమా స్టైల్లో జరిగిన ఓ హత్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ మాజీ ప్రియురాలు తన కొత్త ప్రియుడితో కలసి మాజీ ప్రియుడిని కింగ్ కోబ్రాతో కాటు వేసి చంపించింది. చివరి ఏం తెలినట్లు యాక్టింగ్ చేసి హనీమూన్‌కి జంప్ అయ్యింది.
Bike Riding Viral Videos: ప్రేమికులకైనా, భార్యాభర్తలకైనా పబ్లిగ్గా ఒకరిపై మరొకరు డీప్ ఎఫెక్షన్ చూపించుకోవడానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు అతిక్రమిస్తే వారు చట్టాలను అతిక్రమించినట్టే అనే విషయం కొంతమంది ఆకతాయి యువతీ యువకులకు తెలియదు.
Viral Video Today: తరచుగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇలాంటి వీడియోలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవలే ముసలి ఓ జింకను వెంటాడిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
Tomato Thulabharam Viral Video : టమాటాల ధరలు ఆకాశాన్నంటున్న ప్రస్తుత తరుణంలో సామాజిక మాధ్యమాలలో టమాటాలపై లెక్కలేనన్ని వీడియోలు, మీమ్స్, జోక్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా టమాటాలపై ఓ చిత్ర విచిత్రమైన ఘటనే చోటుచేసుకుంది. అదేంటో చూసేద్దాం రండి.
Goat Owner Viral Video: భోజ్ పూర్‌కు చెందిన ఓ మేక యజమానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Amazing Dance With Fingers: డాన్స్ అంటే ఇష్టం లేని వాళ్లుంటారు చెప్పండి.. డాన్సింగ్ అనేది నిజంగా ఒక అద్భుతమైన కళ. డాన్స్ చేయాలనే కోరిక చాలామందిలో ఉంటుంది కానీ డాన్సింగ్ అనేది అందరికీ రాని విద్య.. అందుకే తాము డాన్స్ చేయలేకపోయినా, డాన్స్ చేసే వారిని చూసి ఎంజాయ్ చేస్తుంటారు.
Chandrayaan 3 Lift off Video: 1970-1980 మధ్యలో అనుకుంటా.. అప్పట్లో సూర్య గ్రహణం గమనాన్ని ఆకాశంలోంచి తమ కెమెరాల్లో బంధించి వాటిని అధ్యయనం చేసేందుకు ఔత్సాహికులైన ఒక శాస్త్రవేత్తల బృందం కాన్‌కర్డ్ ఫ్లైట్ వేసుకుని వెళ్లి ఆకాశంలో విహరించి వచ్చారట. తాజాగా ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 విషయంలో కూడా ఇంచుమించు అలాంటిదే జరిగింది.
Railways Stations Names: రైల్వే స్టేషన్ల పేర్ల విషయంలో ఇవాళ మేము మీ ముందుకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొచ్చాం. మీరు రైలు ప్రయాణంలో చేసేటప్పుడు మార్గం మధ్యలో మనం ఎక్కడి వరకు వచ్చాం అని చెక్ చేసుకునేందుకు ఏం చేస్తాం.. రైలు కిటికీలోంచి బయటికి చూసి ఏదైనా స్టేషన్ క్రాస్ చేస్తుందేమో గమనిస్తాం.
Cobra Snake Spitting Venom: మామూలుగానే నాగుపామును చూస్తే ప్రాణం గడగడలాడిపోతుంది. భయంతో ఒళ్లు గజగజ వణికిపోతుంది. అలాంటిది దాదాపు పది నుంచి పదిహేను అడుగుల పొడవున్న పెద్ద నల్ల త్రాచు పామును ధైర్యంగా బంధించాడు ఈ యువకుడు.
Turbulence on Air China Flight : చైనాకు చెందిన అధికారిక విమానయాన సంస్థకు చెందిన ఎయిర్ చైనా విమానంలో తాజాగా తీవ్ర అల్లకల్లోలం చోటుచేసుకుంది. ఈ అల్లకల్లోలం ధాటికి ఒక ప్రయాణికుడు తాను కూర్చున్న సీటులోంచి గాల్లోకి ఎగ్గిరిపడ్డాడు. ఈ క్రమంలో అతడు ఫ్లైట్ రూఫ్‌కి సైతం టచ్ అయ్యాడని తెలుస్తోంది. ఈ ఎయిర్ టర్బలెన్స్కి చెందిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
Viral Video of Anaconda Snake Chasing a Boy : తెల్లనివన్నీ పాలు కావు... నల్లనివన్నీ నీళ్లు కావు అన్నట్టు.. ఒక్కోసారి మనం చూసేదంతా కూడా నిజం కాదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతీ వీడియోలో వాస్తవం ఉంటుంది అని అనుకోలేం. కొన్నిసార్లు ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా మన కళ్లకు కనికట్టు చేసే వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో దర్శనం ఇస్తుంటాయి.
CI Swarnalatha Dance Videos Goes Viral: నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత జీవితంలో ఇంకా చాలా లీలలే ఉన్నాయని తెలుస్తోంది. స్వర్ణలతకు సినిమాల్లో నటించాలన్న కోరిక కూడా బలంగానే ఉందని తాజాగా ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెల్లడైంది. స్వర్ణలత డ్యాన్స్ రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.