Speaker Pocharam Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్లిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు.
Ayodhya Gangrape Case Update: గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే మరో ఘాతుకానికి పాల్పడ్డాడు. విచారణ పేరుతో బాధితురాలిపై వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఉతికిపారేశారు.
Tiger scare in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లోని వారిని హడలెత్తిస్తోంది. కాగజ్ నగర్ పరిసరాల్లోని గ్రామాల్లో కొద్ది రోజులుగా ఓ పులి సంచరిస్తోంది. ఇప్పటికే ఓ రైతు పులి పంజాకు బలి అవడంతో అక్కడి చుట్టుపక్కల గ్రామాల వారు ఇంట్లోంచి బయటికి వెళ్లాలంటే హడలిపోతున్నారు.
The hardships of those villagers are not over yet. Ten years ago, one problem was solved and another problem arose. Without being upset by the hardships .. all the villagers worked their brains together. Without waiting for government help .. the problem was checked. And .. where is that village so far .. what are the hardships of those villagers?
Mangapeta Village Unity: ఆ గ్రామస్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పదేళ్ల క్రితం ఓ సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునేలోపే.. మరో సమస్య వచ్చిపడింది. కష్టాలకు కలత చెందకుండా.. గ్రామస్తులందరూ కలిసి మెదడుకు పని పెట్టారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. ఆ సమస్యకు చెక్ పెట్టారు. మరి.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడిది.. ఆ గ్రామస్తుల కష్టాలు ఏంటీ?
హిందూ సంప్రదాయానికి (Hindu wedding rituals) గౌరవాన్నిస్తూ మేరీ హిందూ పద్దతిలోనే రాకేశ్ని పెళ్లి చేసుకుంది. రాకేష్, మేరి పెళ్లి వేడుక చూసేందుకు చాలా మంది బంధుమిత్రులు ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చారు. ఫ్రాన్స్ అమ్మాయిని (France bride tied knot with Indian) వధువుగా చూసేందుకు గ్రామస్తులు, స్థానిక జనం సైతం విపరీతంగా ఎగబడ్డారు.
విద్యుత్ షాక్తో ఓ ఏనుగు చనిపోగా.. ఆ ఏనుగు మృతికి గ్రామస్తులే కారణమని భావించిన ఏనుగులు.. నిత్యం గ్రామంపై పడి దాడి చేయడం మొదలుపెట్టాయి. ఏనుగుల మంద ఇళ్లను ధ్వంసం చేసిన తీరు చూస్తే... వాటికి గ్రామస్తులపై ఎంత కోపమొచ్చిందో ఇట్టే అర్థమవుతుంది. ఏనుగుల ప్రతీకార దాడి చూస్తోంటే.. హడలిపోతున్నామని గ్రామస్తులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల దాడి కారణంగా నష్టపోయిన గ్రామస్తులు ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే చూడండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.