Shukra Gocharam 2024: గ్రహాల స్థాన మార్పు రాశి చక్రాలపై కచ్చితంగా పడుతుంది. ఇది కొన్ని రాశులకు శుభాలను ఇస్తే, మరికొన్ని రాశులకు అశుభాలను ఇస్తుంది. అయితే, మరో 5 రోజుల్లో శుక్రుడు అంటే సెప్టెంబర్ 2వ తేదీ హస్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల ఓ మూడు రాశులు జాక్పాట్ కొట్టబోతున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
Shukra Gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Shukra gochar 2023: నిన్ననే శుక్రుడు తన రాశిని మార్చాడు. వృషభరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల రాబోయే 25 రోజులపాటు కొన్ని రాశులవారు ప్రాబ్లమ్స్ పేస్ చేయనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: రేపు శుక్ర సంచారం జరగబోతుంది. లవ్ గురు తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి సంచారం ఏ రాశులవారికి శుభప్రదమో తెలుసుకోండి.
Venus Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించడం చాలా రాశుల వారికి అశుభం. వృశ్చిక రాశిలో శుక్రుని సంచారం వల్ల ఏయే రాశులపై చెడు ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
Venus Transit Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశిలో సూర్య సంచారం కొన్ని రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2022: మరో వారం రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశులవారికి అశుభకరంగా ఉండనుంది. శుక్రుడిని శాంతపరచడానికి ఈ కింది పరిహారాలు చేయండి.
Shukra Planet Transit 2022: జీవితంలో సంతోషాన్ని, సంపదను, శృంగారాన్ని ఇచ్చే శుక్రగ్రహం జూన్ 18న రాశిచక్రాన్ని మార్చబోతోంది. ఇది 3 రాశుల వారికి లాభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.