Shukra Mahadasha 2023, Shukra Ki Mahadasha Gives Wealth And Prosperity. శుక్ర మహాదశ ఉన్న వ్యక్తి అపారమైన సంపదను మరియు ప్రపంచంలోని అన్ని ఆనందాలను పొందుతాడు. శుక్రుని మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది.
Planet transits 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల పరివర్తనం లేదా గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించినట్టే ఏప్రిల్ నెలలో కీలకమైన గ్రహాల రాశి పరివర్తనం ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఆ వివరాలు మీ కోసం..
Shukra Gochar 2023: లవ్, రొమాన్స్, డబ్బు మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడు. గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడి యెుక్క ఈ గోచారం నాలుగు రాశులవారికి కలిసి రానుంది.
Shukra Gochar 2023: ఏప్రిల్ నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు రానుంది. దీని కారణంగా ఆరు రాశులపై డబ్బు వర్షం కురవనుంది. ఇందులో మీ రాశి ఉందేమో చూస్కోండి.
Mercury Transit 2023: బుధుడు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల పలు రాశులవారికి నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా రాశువారు ఈ ప్రభావం వల్ల దుష్ప్రభావాలకు గురవుతారు.
Venus Transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
These 6 zodiac signs wil success in love due to Shukra Gochar 2023. శుక్ర గ్రహం 6 ఏప్రిల్ 2023న తన సొంత రాశి వృషభ రాశిలో సంచరించబోతోంది. శుక్ర సంచారం ఏ రాశుల మీద ప్రభావం చూపుతుందో చూద్దాం.
Aries, Capricorn and Gemini signs will Success in love. మేష రాశిలో రాహు, శుక్రుల కలయిక ఏర్పడింది. అన్ని రాశుల వారు ఈ రాహు-శుక్ర సంయోగ ఫలితాన్ని పొందుతారు.
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్ర గ్రహం మేషరాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో మూడు రాశులపాటు బంపర్ బెనిఫిట్స్ పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2023: హిందూమతం ప్రకారం జ్యోతిష్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాలు రాశి మారడం, గోచారం ప్రభావం మొత్తం 12 రాశులపై వేర్వేరుగా ఉంటుంది. కొన్ని రాశులపై సానుకూలమైతే..మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
Shukra Gochar Holi 2023: హోలీ తర్వాత అంగారకుడి రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా 5 రాశుల వారిపై డబ్బు వర్షం కురవనుంది. ఇందులో మీ రాశి ఉందేమో చూస్కోండి.
Budh-Shukra Yuti 2023: Leo, Cancer and Gemini Zodiac Sign peoples Money problem will be removed. శుక్రుడు, బుధుడుల కలయిక కారణంగా 'లక్ష్మీ నారాయణయోగం' ఏర్పడుతుంది.
These 4 Zodiac Signs will scusses in every work after Guru Shukra Yuti 2023. 12 సంవత్సరాల తర్వాత హోలీ రోజున (మార్చి 8) మీన రాశిలో గురు, శుక్ర గ్రహ సంయోగం ఉంటుంది.
Aries, Pisces, Gemini and Libra Zodiac Signs wil get Immense Money afetr Venus Transit 2023. శుక్రుడు మార్చి 12న మేష రాశిలోకి సంచరిస్తున్నాడు. ఈ సంచారం కారణంగా 4 రాశుల వారికి అదృష్టం వరించనుంది.
Three Rajyog effect: పంచాంగం ప్రకారం, 617 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక వల్ల 3 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల 3 రాశుల వారు డబ్బు మరియు పురోభివృద్ధి పొందుతారు.
Pisces, Cancer and Leo Zodiac Sign Peoles Will be very lucky due to Venus Transit 2023. హోలీ తర్వాత 3 రోజులకు శారీరక సుఖాలను ఇచ్చే 'శుక్రుడు' తన రాశిని మార్చుకోబోతున్నాడు.
Venus transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఫలితంగా వివిధ రాశులపై వివిధ రకాల ప్రభావం పడుతుంటుంది.
Venus Transit 2023: హోలీ తర్వాత గ్రహాల గమనంలో పెను మార్పురానున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల కలయిక ఏర్పడనుంది. వచ్చే నెలలో రాహు,శుక్ర గ్రహాల సంయోగం ఏర్పడనుంది. ఇది ఎవరికి లాభదాయకమో తెలుసుకుందాం.
Gemini, Libra, and Pisces Zodiac Sign Peoples Will Get Huge Money after Holi 2023. మిథున రాశి, తులా రాశి, మీన రాశి వారికి శుక్రుడు మరియు రాహువు కలయిక హోలీ తరువాత కలిసిరానుంది.
Planet Transit 2023: ప్రతి నెల పెద్ద పెద్ద గ్రహాలు గోచారం చేస్తుంటాయి. గ్రహాల గోచారంతో వివిధ రాశులవారి జీవితంలో శుభ, అశుభ పరిణామాలు వస్తుంటాయి. మార్చ్ నెలలో గ్రహాల కదలిక చాలా అధికం. ఫలితంగా ఏ రాశులకు ప్రత్యేకమో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.