Bigg Boss OTT: ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ డిజిటల్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనేబోయే కంటెస్టెంట్ల్ ఎవరనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Oke Oka Jeevitham first look poster: ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్ విడుదలైంది. శర్వానంద్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా శ్రీ కార్తిక్ అనే ఓ కొత్త డైరెక్టర్ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. శర్వానంద్‌కి జంటగా పెళ్లి చూపులు బ్యూటీ రితూ (Ritu Varma) వర్మ జంటగా నటిస్తుండగా.. అదే పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.
సాహో.. టాలీవుడ్ నటుడు ప్రభాస్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా ఇది పాపులర్ అవుతుందని ఇప్పటికే చాలామంది చలన చిత్ర విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు, కథానాయకులు దర్శకులుగా కూడా తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు సక్సెస్ కాలేదన్నది వాస్తవం. అయినప్పటికీ యాక్టర్స్ మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అలాంటి టాలీవుడ్ దర్శకుల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.