Vastu Tips In Telugu: ప్రస్తుతం చాలామంది ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటారు. నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా అద్దంలో ముఖాన్ని చూడడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Vastu: ఇంట్లో సాలెగూడు పెడితే శుభమా.. ? అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే.. ? ఇంటి మూలలో సాలె గూడు పెట్టడం శుభప్రదం కాదు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Pocket Vastu Tips:వాస్తు ప్రకారం ఇంటికే నెగిటివిటీ కాదు మనకు కూడా నెగిటివిటీ ఉంటుంది. చెడుదృష్టి వంటివి ఉంటాయి. ఇంటి వాస్తు దోషాలు తొలగించుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపడతాయి.
Vastu Tips For Puja Room: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు దిశను అనుసరించి ఇంటి వంటగది, పూజగదిని నిర్మించుకుంటారు. ఈరోజుల్లో పూజగదిని కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేసుకుంటున్నారు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసీ మొక్క ఉండటం శుభ ప్రదంగా పరిగణిస్తారు. తులసి మొక్కలేని హైందవుల ఇల్లు ఉండదు. తులసీ చెట్టుతో పాటు ఇంట్లో ఈ వస్తువులు ఉండే ఆ ఇంట ధనానికీ లోటు ఉండదు.
Relationship Vastu: మన పూర్వ కాలం నుంచి భార్యాభర్తలు ఒకే ప్లేటులో తినడం. భర్త తిన్న కంచంలోనే భార్య తినడం వంటివి చూస్తాం. అయితే, వాస్తు ప్రకారం ఇలా తినకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు
Vastu Tips For Car Accidents Prevention: మన పూర్వీకులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో బలంగా నమ్మేవారు. నిత్యజీవితంలో ఏ వస్తువులను ఎక్కడ ఉంచుకోవడం శుభప్రదమో.. ఇలా ఇంటికి, మొక్కలకు, ఇతర విషయాలకు సంబంధించిన అన్నింటినీ వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే ఇందులో కారు ప్రమాదాలకు సంబంధించిన అంశాల గురించి కూడా తెలిపారని కొంతమంది వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కారులో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల ప్రమాదాలు జరగవట. అయితే కారులో ఏయే వస్తువులను ఉంచుకోవడం శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vastu Tips For Car Accidents Prevention: వాస్తు శాస్త్రం ప్రకారం కారులో ఈ క్రింది వస్తువులను ఉంచడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల ప్రమాదం కూడా తగ్గుతుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఏ వస్తువులను ఉంచడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips For Plants: వాస్తుశాస్త్రంలో ఇంటి వస్తువులపై కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఇంట్లోని దిశ, వస్తువులు మాత్రమే కాదు ఇంట్లో పెంచుకునే మొక్కలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
Lord Shiva Photo Vastu: మహాశివరాత్రి సమీపిస్తోంది. ఇంటిని శుభ్రం చేసుకుని పూజా పురస్కారాలు చేస్తారు. అయితే, వాస్తు ప్రకారం శివపార్వతులు వారి కుటుంబ సమేతంగా ఉన్న చిత్రపఠాలను ఏ దిక్కున పెట్టుకోవాలి? మీకు తెలుసా?
Vastu Shastra: ఇంటి అలంకరణతోపాటు వాస్తు ప్రకారం కూడా ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటారు. ఫిష్ ట్యాంక్ ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అక్వేరియంలో ఉంచే చేపల సంఖ్య కూడా నియమాలు ఉన్నాయి. వాటికి అనుకూలంగా పెట్టుకోవాలి.
Money Found on Road vastu: జోతిష్యంలో మన నిత్యజీవితంలో జరిగే ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. అలాగే ఒక్కోసారి మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు రోడ్డుపై డబ్బు పడి ఉండటం కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఏం జరుగుతుంది? ఆ డబ్బును ఏం చేయాలి. జోతిషులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం.
Vastu Shastra: హిందూమతంలో పూలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజలో కూడా పూలు లేనిదే పూర్తికాదు. వివిధ దేవుళ్లకు వివిధ రకాల పూలు సమర్పిస్తారు. అయితే, వాస్తు ప్రకారం దేవుడికి సమర్పించడానికి కూడా నియమం ఉంది.
Burning Incense Stick: మనం ఇంట్లో ప్రతిరోజూ పూజలు చేస్తాం. పూజ సమయంలో మనం పూలు, అగరబత్తీలు, కర్పూరం , పసుపు కుంకుమ మొదలైన వాటిని దేవునికి సమర్పిస్తాం. అయితే పూజ సమయంలో ధూపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?.
Swastik Vastu Tips: స్వస్తిక్ విష్ణువు స్థానం, లక్ష్మి రూపంగా చెప్పబడింది. వాస్తు శాస్త్రంలో స్వస్తిక్ చిహ్నానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి బయట స్వస్తిక చిహ్నాన్ని గీస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై ఇలా చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
Astrology: సాధారణంగా ఇంట్లో చనిపోయిన వాళ్లను గుర్తుంచుకునేలా ఫోటోలను ఫ్రెమ్ చేసుకుని పెట్టుకుంటారు. మరికొందరు పెద్దగా పెయింటింగ్ లు, బొమ్మలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఇంట్లో లేదా వారండాలో గుడిని కూడా కట్టేసి పూజిస్తుంటారు.
Vastu Tips: ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇంట్లోకి అడుగుపెట్టే దిశ కూడా అందులో ఉండేవాళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఒకే వేళ మీ జాతకంలో ఈ గ్రహం అనుకూల స్థానంలో లేకుంటే.. ఆ దిశలో సింహ ద్వారం ఉంటే మీకు హానికరంగా పరిగణించబడుతుంది.
Copper Sun Vastu: చాలామంది మూఢనమ్మకం అని అన్న.. ఎక్కువ మంది నమ్మేది వాస్తు. ఇల్లు కట్టడం దగ్గర నుంచి ఇంట్లో వస్తువులు ఏ దిశలో ఉండాలి అనేంతవరకు వాస్తు పై శ్రద్ధ పెడతారు చాలామంది. మరి రాగి సూర్యుడు ఏ దిక్కులో పెట్టుకోవాలి.. పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఎటువంటివో ఈరోజు తెలుసుకుందాం..
Vastu tips: వాస్తు టిప్స్..చాలా సార్ మనకు తెలియకుండానే వాస్తు దోషాలకు కారణమయ్యే కొన్ని తప్పులను చేస్తుంటాము. ఇంటి మెయిన్ డెయిర్కు సంబంధించిన కొన్ని చిట్కాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి.
Vastu Tips: ఏ ఒక్కరికైనా ఈ ప్రపంచంలో హాయినిచ్చే ప్రదేశం ఇల్లు. రోజంతా ఎంతసేపు బయట తిరిగినా వెళ్లగానే చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే సగం అలసట మాయమవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.