Vasthu tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెడితే దరిద్ర లక్ష్మిని కోరి ఆహ్వానించినట్టే..

Vastu tips: వాస్తు టిప్స్..చాలా సార్ మనకు తెలియకుండానే వాస్తు దోషాలకు  కారణమయ్యే కొన్ని తప్పులను చేస్తుంటాము. ఇంటి మెయిన్ డెయిర్‌కు సంబంధించిన కొన్ని చిట్కాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 29, 2024, 11:04 AM IST
Vasthu tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెడితే దరిద్ర లక్ష్మిని కోరి ఆహ్వానించినట్టే..

Vastu Tips for house: వాస్తు చిట్కాలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడతాయి. మీ ఆర్ధిక స్థితి బాగా లేకుంటే చాలా సార్లు మనకు తెలియకుండానే వాస్తు దోషాలు కారణమయ్యే అవకాశాలున్నాయి.
ఇంటి సింహ ద్వారానికి సంబంధించిన కొన్ని చిట్కాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. అందువల్ల, మీరు పేదరికం బారిన పడకూడదనుకుంటే, ప్రధాన తలుపుకు సంబంధించిన ఈ విషయాలను ఫాలో కావాలి.

ప్రధాన ద్వారానికీ సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలు...

1. ఇంటి ప్రధాన ద్వారం వద్ద బూట్లు మరియు చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు. అదే సమయంలో, బూట్లు మరియు చెప్పులు ఎల్లప్పుడూ దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. ఇలా చేయకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2. మెయిన్ డోర్ దగ్గర ఎపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరియు దానిక కింద చెత్త చేరకుండా జాగ్రత్త వహించాలి.

3. ఇంటి ప్రధాన ద్వారానికీ అడ్డంగా పిల్లర్ ఉంటే దానిపై అద్దం పెట్టడం ద్వారా చెబు శక్తిని దూరం చేసుకోవచ్చు.

4. మీ మెయిన్ డోర్ నుంచి ఎలాంటి శబ్దాలు రాకుండా చూసుకోండి. ఏదైనా శబ్దం గట్రా వస్తే.. దానిని నూనెతో సరిచేయండి.

5.ఇంటి మెయిర్ డోర్ దగ్గర ఏదో ఒక వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకటి ఎప్పుడు ఉండకూడుదు.

6. ఇంటి మెయిన్ ద్వారం పక్కనే వేరే తలుపులు ఉండకూడదు.

7. మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు వంటగది ఉంటే.. నెగిటివ్ శక్తిని నివారించడానికి ఇంటి ప్రధాన తలుపు వద్ద క్రిస్టల్ బాల్‌ను వేలాడదీయండి.

8. ఇంటి ప్రధాన ద్వారం చుట్టు పుస్తకాల అర ఉంచడం శుభప్రదం. దాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచకూడదని గుర్తించుకోండి.

ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News