Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, వ్యక్తి యెుక్క అదృష్టం మారాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇవీ పాటించడం వల్ల మీ జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు.
Vastu Tips For Haldi Plant: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పసుపు మొక్కను నాటడం కూడా చాలా అదృష్టమని భావిస్తారు. ఇంట్లో పసుపు మొక్కను నాటడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.
Directions and Idols: ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లేందుకు దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్టిస్తుంటాం. కానీ ఈ విగ్రహాల్ని వాస్తు నిబంధనల ప్రకారం అమర్చకపోతే ఏమౌతుంది, వాస్తు పాటిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Vastu Shastra: భారతీయ సంస్కృతిలో రాత్రిపూట కొన్ని పనులు నిషేధించబడ్డాయి. ఇవీ చేస్తే.. మీరు ఆరోగ్యం మరియు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. రాత్రిపూట మనం ఎప్పుడూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips for Money: మన దినచర్య మన జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందుకే, ఉదయం నిద్రలేచిన వెంటనే దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే కొన్ని పనులు చేయాలి.
Sunset Time: జ్యోతిష్యశాస్త్రంలో చాలా విషయాల గురించి ప్రస్తావన ఉంది. సూర్యాస్తమయం విషయమై కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. సాయం సంధ్యవేళ ఏం చేయకూడదో విపులంగా ఉంది.
Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టిన ప్రతి వస్తువు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ధన సంపదలు కలగడమే కాకుండా ఆ వ్యక్తికి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. అటువంటి ఆ విగ్రహాన్ని ఇంట్లో పెడితే..ఆ వ్యక్తికి ఇక తిరుగుండదంట.
Vastu tips in Telugu: కొంతమంది తమ ఇళ్లలో పరుగెత్తే ఏడు గుర్రాల చిత్రాలను ఉంచడం మీరు చూసి ఉంటారు. ఈ ఫోటోను ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.
Vastu Tips: చాలామంది ఇళ్లలో పూర్వీకులు ఫోటోలు పెట్టుకుంటారు. అదొక జ్ఞాపకం..గౌరవ సూచకం. అయితే కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదంట. ఆ జాగ్రత్తలేంటో చూద్దాం.
Vastu Tips for Kitchen: మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం వంటగదిని వాస్తు ప్రకారం నిర్మించాలి. కిచెన్ కోసం 10 వాస్తు చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
Jyotish Shastra: తరచుగా మనం వస్తువులను కొంత కాలం వాడి తర్వాత మార్చుకుంటాం లేదా పారేస్తాం. ఇందులో మీ పర్స్ కూడా ఉంటుంది. పాత పర్స్ ను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల కలిగే లాభాలేంటో జ్యోతిష్యశాస్తంలో చెప్పబడింది.
Feng Shui Tips: ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం పడకగదిలో కొన్ని వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో ఉంచరాదు. అవివాహితులకు ఫెంగ్ షుయ్లో కొన్ని ప్రత్యేక సూచనలు చెప్పబడ్డాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి...
Drying Plants Indication: కొన్ని పూజనీయమైన మెుక్కలను ఇంట్లో పెంచుతారు. తద్వారా వాటిని పూజించడం వల్ల ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ మెుక్కలు ఎండిపోతే అది అశుభంగా పరిగణించబడుతోంది.
Money Plant Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ను నాటడం వల్ల కుటుంబానికి అంతులేని సంపద చేకూరుతుంది. కానీ మీరు కొన్ని నియమాలను పాటించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఈ రోజు మనం ఆ ప్రత్యేక నియమాల గురించి చెప్పుకుందాం.
Vastu Tips: లక్ష్మీదేవిని ప్రసన్నం కావాలంటే ఆమెకిష్టమైన పనులు చేయాలి. లక్ష్మీదేవికి శుచి శుభ్రత, ఆర్గనైజ్డ్ హౌస్ అంటే చాలా ఇష్టమట. మరి ఈ నేపధ్యంలో ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనేది వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం..
Rahu-Ketu In Kitchen: ఇంట్లో వంటగది శుభ్రంగా లేకపోతే... అక్కడ రాహు-కేతువులు ఉంటారని వాస్తు నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి.
Vastu Tips: పూజకు కొన్ని నియమాలు ఉన్నాయి మరియు వాటిని పాటించడం అవసరం. లేకపోతే, పూజలో చేసిన తప్పులు కూడా మీకు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. అలాంటి తప్పులలో ఒకటి పూజలో అగరబత్తులను ఉపయోగించడం.
Conch Benefits in Astrology: సముద్ర మథనం సమయంలో శంఖం లభించిందని మత విశ్వాసం. అంతేకాకుండా లక్ష్మిదేవి సోదరుడిగా పరిగణించబడుతుంది. శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. శంఖానికి సంబంధించిన ఈ వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.