మనీ ప్లాంట్‌కు హిందూ మతంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని అంటారు. నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఆ మొక్కను ఇంట్లో ఏ దిశలో అమర్చుకోవాలి, ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Money Plant Vastu: సాధారణంగా మనీ ప్లాంట్ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇష్టమే అయితే ఇంట్లో ఇది ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ సుఖః సంతోషాలు ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ఇంకా ఇంట్లో ఆర్థిక లోటు అనేది కనిపించదు. ఇంట్లో ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇంటికి శుభం కలుగుతుంది.
Money Plant Vastu: మనీ ప్లాంట్ మొక్క మనందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. హిందూమతంలో ఎక్కువ మంది పెంచుతారు దీంతో ధనాకర్షణ కలుగుతుందని నమ్ముతారు. అయితే మనీ ప్లాంట్ మొక్కను ఏ దిశలో పెంచుకోవాలి ఎలా మనకు కలిసి వస్తుందో వాస్తు ప్రకారం తెలుసుకుందాం.
Money Plant: వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను డబ్బులు కురిపించేదిగా భావిస్తారు. మనీప్లాంట్ మొక్క విషయంలో వాస్తుశాస్త్రం టిప్స్ గురించి తెలుసుకుందాం..
Vastu Tips For Money Plant: మనీ ప్లాంట్ డబ్బుకు ప్రతీకగా భావిస్తారు. ఈ మెుక్క ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు. అయితే మనీ ప్లాంట్ నాటేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
Money Plant Vastu Tips: మొక్కలను నాటడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటితే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రోజు మనం మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం.
Vastu Tips : వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ స్థాపన గురించి చాలా నియమాలు చెప్పబడ్డాయి. సరైన దిశలో ఉంచుకోవడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఇల్లు సంపదతో నిండిపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.