Happy Valentine's Day 2025 Wishes In Telugu: ప్రతి ఏడాది ఘనంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజును మీరు కూడా మీ భాగస్వామికి ఇలా కోట్స్ రూపంలో శుభాకాంక్షలు తెలపండి..
Valentine's Day discounts: వాలెంటైన్స్ డే సందర్భంగా అనేక ఆభరణాల బ్రాండ్లు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు మీ లవర్ కోసం ఏదైనా గిఫ్టు ఇవ్వాలనుకుంటే ఇదే మీకు మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రముఖ నగల దుకాణాలు ఈ డిస్కౌంట్లను ప్రకటించాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Viral Video: ప్రేమికుల రోజు నాడు ప్రియురాలి ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్ అయ్యాడు ఓ యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి.
Bengaluru: బెంగళూరులో మద్యం అమ్మకాలపై నిషేధం నేటి నుండి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. అసలు బెంగుళూరులో లిక్కర్ బ్యాన్ ఎందుకు విధించారో తెలియాంటే ఈ స్టోరీ చదివేయండి.
Get OnePlus Nord CE 3 Lite 5G Lowest Price: వాలెంటైన్స్ డే సందర్భంగా అన్ని ఈ కామర్స్ కంపెనీ ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేక సేల్స్‌ను ప్రారంభించాయి. ముఖ్యంగా ఈ సేల్స్‌లో భాగంగా మొబైల్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో వాలెంటైన్స్ డేలో భాగంగా టెక్ కంపెనీ OnePlus బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్ డెడ్ చీప్ ధరలకే లభిస్తున్నాయి.
Top 15 Valentine's Day Love Quotes In Telugu: వాలెంటైన్స్ డే లో భాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి వాలెంటెన్స్ వీక్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా మీకు ఇష్టమైన వారి కోసం ప్రేమ సందేశాలను సోషల్ మీడియా ద్వారా పంపండి..
Valentine's Day 2024: ప్రేమ అనేది వర్ణించలేని భావన.. భావోద్వేగం. అది లేనిది జీవ ప్రపంచం మనుగడ లేదు. అలాంటి ప్రేమను తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సాదాసీదాగా చెబితే ఆ ప్రేమకు విలువ ఉండదు. భిన్నంగా.. సరికొత్త రీతిలో చెబితే ప్రేమించే వ్యక్తులు కూడా సంభ్రమాశ్చార్యలకు లోనవుతారు. ఆ క్షణంలో వారి ముఖంలో ఉండే వెలుగు, వారికి కలిగే భావన ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అదే విధంగా భావించిన ఓ ప్రేమికుడు తన ప్రేయసికి భిన్నంగా తన ప్రేమను తెలిపాడు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Sreeja Konidela valentine's day శ్రీజ కొణిదెల తన ఫ్రెండ్స్, తన కూతురితో కలిసి వాలెంటైన్స్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. గాలెంటైన్స్ డే అంటూ కొత్తగా నామకరణం చేసింది. అయితే ఆ తరువాత ప్రేమ గురించి చెబుతూ ఓ పోస్ట్ వేసింది.
Shruti Haasan Valentine's Day శ్రుతి హాసన్ వాలెంటైన్స్ డే పోస్ట్ చూస్తే ఏ విషయం క్లియర్‌గా అర్థం అవుతుంది. శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ నేరుగా ప్రకటించనే లేదు శ్రుతి హాసన్.
manchu Lakshmi at Varanasi మంచు లక్ష్మీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. షూటింగ్ కోసం మంచు లక్ష్మీ వారణాసికి వెళ్లింది. ఇక అదే ఊపులో కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంది. ఈ మేరకు మంచు లక్ష్మీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సికింద్రాబాద్ వద్ద గల నేరెడ్‌మెట్‌లో వాలెంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా ర్యాలీని చేపట్టడానికి ప్రయత్నించిన పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన ఫస్ట్ లవ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సచిన్ టెండుల్కర్ తన సతీమణి అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ సచిన్ షేర్ చేసుకున్న ఫస్ట్ లవ్ వీడియోలో అంజలితో లవ్ స్టోరి లేదు. మరి ఆ వీడియోలో ఉంది ఇంకెవరు అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియోను చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.