Use Helmet To Avoid Head Injuries Like Jawan Movie Poster: షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార ఫీమేల్ లీడ్, ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో కనిపించిన జవాన్ మూవీతో సౌతిండియా దర్శకుల టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. కాగా జవాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇదే సినిమా పోస్టర్ని ఉపయోగించుకుని ట్రాఫిక్ పోలీసులు సైతం తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు.
Don't Shoot Me In Encounter: పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోకుండా .. పోలీసులే తమని వెదుక్కుంటూ వస్తే కచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు అనే భయం పుట్టించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అని చెప్పేందుకు నిదర్శనంగా తాజాగా యూపీలో ఒక ఘటన చోటుచేసుకుంది.
Kanwar Yatra: పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్ నుంచి శివభక్తులు గ్వాలియర్ వెళుతుండగా హత్రాస్ పట్టణం వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గాయపడిన శివభక్తుడిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Chhattisgarh Police Tries to Arrest Rohit Ranjan: ఛత్తీస్‌గఢ్ పోలీసులు మంగళవారం (జూలై 5) తెల్లవారుజామున 5.30 గం. సమయంలో జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ని అరెస్ట్ చేసేందుకు యత్నించారు.
Fatehpur Police Save Monkey: ఓ కోతి ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ పోలీసు. ఈ ఘటన యూపీలోని ఫతేపూర్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో వినిపిస్తోన్నట్టుగా అత్యాచారం జరిగిందనే ఆరోపణల్లో నిజం లేదని.. బాధితురాలిపై అసలు అత్యాచారమే జరగలేదని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ( Uttar pradesh police ) ప్రకటించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ రిపోర్ట్స్ ( FSL reports ) ప్రకారం దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడిన కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టుగా ఉందని యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ ( లా అండ్ ఆర్డర్ ) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
Hathras rape case latest updates: లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలైన 19 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న ఈ సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను ఖండిస్తూ ప్రముఖులు, పౌరులు సామాజిక మాధ్యమాల్లో నిందితులపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
Criminal Vikas Dubey : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబేను నేడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ( Vikas Dubey Arrested In Ujjain ) మహాకాళీ ఆలయం వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. గతవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ( Kanpur Encounter ) ఎనిమిది మంది పోలీసులను దుబే, అతని గ్యాంగ్ కాల్పులు జరిపి చంపింది.
Uttar Pradesh encounter case: హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ ఎన్కౌంటర్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబెను ( Gangster Vikas Dubey ) అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లిన క్రమంలో ఎన్కౌంటర్ చోటుచేసుకోగా.. ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Uttar pradesh police: లక్నో: బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్.. తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటూ ఫిర్యాదు చేయడానికని స్టేషన్‌కి వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఎదుటే ఆమెను కించపరుస్తూ మస్టర్బేట్ చేశాడు. అలా ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా మూడు సందర్భాల్లో జరిగింది.
కరోనా వైరస్‌ను నియంత్రించడానికి లాక్ డౌన్ విధించడంతో జనం అంతా ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితమయ్యారు. జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకుంటూ పోలీసులు అహర్నిశలు కృషిచేస్తోన్నారు. అవసరమైన వారికి ఆహార పొట్లాలు అందిస్తూ వారి ప్రాణాలు నిలబెడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.