పీఎం నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. అమెరికా కాంగ్రెస్లో భారతీయ గళం వినిపించారు. దాదాపు గంటపాటు ప్రసంగించగా.. సభ్యులు అందరూ చప్పట్లతో అభినందనలు తెలిపారు.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
భారతదేశంలో ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై జరుగుతున్న బెదిరింపులపై అగ్రరాజ్యం యుఎస్ హౌస్ ఆఫ్ రెప్రజంటేటివ్స్ లో చర్చ జరిగింది. భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దురాగతాలు అన్న అంశంపై ప్రస్తావిస్తూ.. "భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ బాగోలేదని.. అందుకు నిదర్శనం గౌరీ లంకేశ్ హత్య, ప్రొఫెసర్ ఐలయ్య, ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న ఉదంతాలే కారణం" అని రిపబ్లికన్ ప్రతినిధి హెరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్ యూఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.