Ram Charan mother in law రామ్ చరణ్ అత్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నగా అలా నాటు నాటు అంటూ కాలు కదిపేసింది. ఆ వీడియో మీద ఉపాసన స్పందించింది. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో హాట్ టాపిక్ అయింది.
Upasana Konidela Motherhood మెగా కోడలు ఉపాసన కొణిదెల తాజాగా ఓ పోస్ట్ వేసింది. ఇందులో తన మాతృత్వం గురించి చెప్పుకొచ్చింది. మెగా ఇంట్లో త్వరలోనే పండింటి బిడ్డ అడుగు పెట్టబోతోంది. రామ్ చరణ్ తండ్రి కాబోతోన్నాడనే వార్తను చిరంజీవి ప్రకటించిన క్షణాన మెగా అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండాపోయాయి. ఉపాసన ఎప్పుడు గర్భం దాల్చుతుంది? రామ్ చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడంటూ గత దశాబ్దకాలం నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
Upasana Konidela Surrogacy ఉపాసన కొణిదెల తల్లి కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే పోస్ట్ వేసి తెలిపాడు. అయితే ఇప్పుడు ఇందులోని కొత్త కోణం బయటకు వచ్చింది. ఉపాసన సరోగసి ద్వారా పిల్లల్ని కంటోందట.
Upasana Konidela Pregnancy ఉపాసన కొణిదెల తల్లి కాబోతోందనే వార్త మెగా అభిమానులకు ఎంతటి సంతోషాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్‌కి త్వరలోనే వారసుడు రాబోతోన్నాడే వార్త అందరిలోనూ ఆనందాన్ని నింపేసింది.
Sreeja Konidela And Sushmita రామ్ చరణ్ తండ్రి కాబోతోన్నాడంటూ చిరు చేసిన ప్రకటన మెగా ఫ్యామిలీకి ముందే తెలిసి ఉంటుంది. అయితే తాము అత్తలుగా ప్రమోట్ అయ్యేందుకు రెడీగా ఉన్నామంటూ సుష్మిత, శ్రీజలు పోస్ట్ చేశారు.
Ram Charan Become Parents రామ్ చరణ్ తాజాగా తండ్రి కాబోతోన్నాడని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించాడు. ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులతో తమ ఇంటికి వారసుడు రాబోతోన్నాడని చిరు ప్రకటించాడు.
Upasana Konidela Shares a Post: ఉపాసన కొణిదెల తాజాగా ఓ పోస్ట్ వేసింది. తన కొత్త ఆఫీస్‌ను ప్రారంభించామని, అదే సమయంలో రామ్ చరణ్ కొత్త చిత్రం కూడా అనౌన్స్ అయిందంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.
RC 15 Song Shoot రామ్ చరణ్ శంకర్ కాంబోలో రాబోతోన్న RC 15 సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్లు రాకపోయినా లీకైనా ఆడియోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.
Ram Charan Cooking And Driving రామ్ చరణ్‌కు వెకేషన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జపాన్ దేశంలో సందడి చేసిన రామ్ చరణ్.. ఆఫ్రికాకు వెళ్లి అక్కడ వంటలు, డ్రైవింగ్, ఫోటోలు తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నాడు.
Upasana Konidela offer to wildlife workers: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఒక ఆసక్తికర పోస్ట్ ద్వారా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అపోలో ఫౌండేషన్, డబ్లూడబ్లూఎఫ్‌తో కలిసి పని చేస్తూ వారికి ఉచిత వైద్యం అందించనున్నట్టు ప్రకటించారు.
Upasana konidela service : అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన సేవా కార్యక్రమాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాటి వారికి వీలైనంత చేయూత అందించాలనే స్పూర్తిని కలిగిస్తున్నారు.
'కరోనా వైరస్' . . ఈ పేరు వింటేనే సామాన్య జనానికి ఒంటిలో నుంచి వణుకుపుడుతోంది. దీంతో ఈ వైరస్ బారిన పడవద్దని. . ప్రభుత్వాలు, వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆ ఒక్కరోజు సమాజాన్ని ప్రభావితం చేసే మహిళలకు తన సోషల్ మీడియా అకౌంట్లు అందిస్తానని తన ట్వీట్లో ప్రధాని మోదీ వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.