India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరోసారి పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. కేరళ పరిస్థితి కలవరం రేపుతోంది.
India Corona Update: దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు ఇటీవలి కాలంలో స్వల్పంగా పెరుగుతున్నాయి.
Corona Second Wave: కరోనా మహమ్మారి సంక్రమణ ఇంకా కొనసాగుతోంది. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ కొససాగుతున్నా..కరోనా ముప్పు మాత్రం తొలగలేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్రమే తాజాగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి.
Delta Plus Variant: కరోనా సెకెండ్ వేవ్ సద్దు మణుగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. రేపట్నించి మరోసారి కఠిన ఆంక్షల్ని అమలు చేయనుంది.
Tamilnadu: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వివిధ రాష్ట్రాలు అన్‌లాక్ బాట పడుతున్నాయి. తమిళనాడులో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగానే ఉంది. ఇంకా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు.
Telangana unlock news updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గి పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో రాష్ట్రంలో జూన్ 20 నుంచి లాక్ డౌన్ ఎత్తివేయాలని నిన్న శనివారం జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Delhi Unlock: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. కరోనా ఉధృతి తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ అంక్షల్ని తొలగిస్తున్నారు.
Unlock: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గే కొద్దీ నిబంధనల్ని సడలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లాక్డౌన్ నుంచి బయటపడేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకప్పటితో పోల్చుకుంటే ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆందోళనకర పరిస్థితులు నుంచి హమ్మయ్య ఇక ఏం కాదులే అనే స్థితికి ఢిల్లీ ఇప్పుడిప్పుడే చేరుకుంటోంది. అయితే, ఇదే క్రమంలో గత ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లాక్‌డౌన్‌ను (Delhi lockdown) మే 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడి..ఇటీవలే తిరిగి షూటింగ్‌లు జరుపుకుంటోంది. సుదీర్ఘ విరామం అనంతరం ఆ సినిమా విడుదలతో బాక్సాఫీసు సందడి కన్పించనుంది. మరి చిరంజీవి ఆ సినిమా గురించి అలా ఎందుకన్నారు..
తెలంగాణలో ఇకపై కోర్టులు తెర్చుకోనున్నాయి. రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకూ పాటించాల్సిన అన్‌లాక్ విధి విదానాల్ని కోర్టు వెల్లడించింది.
కరోనావైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్చిలో కరోనా లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపుల మేరకు 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నడిపించింది.
కరోనావైరస్ ( Coronavirus ) ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) హెచ్చరించింది
Coronavirus మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మనల్ని మనం రక్షించుకోవడంలో శానిటైజర్లు ( Sanitizers ) చాలా ముఖ్యమైనవి. ఐతే, శానిటైజర్లను అధికంగా వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా వేరే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు ( Health experts ) హెచ్చరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.