UNO Shocking Facts: ప్రపంచవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఆడవాళ్లకు అణచివేతకు గురవుతూ..కట్టుకున్నవాడి చేతులోనే ప్రాణాలు వదులుతున్నారు. 2023లో దాదాపు 51,100 మంది మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు విడుదల చేసిన షాకింగ్ నివేదిక వెల్లడించింది.
World news: వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన లిబియా తీరంలో జరిగింది.
దక్షణ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సిటీలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ లో పెరిగే జనాభా కూడా ఎక్కువే.. 140 దేశాలలో కన్నా హైదరాబాద్ లో జనాభా అధికమని ఒక అంతర్జాతీయ సంస్థ పేర్కొంది.
Elon Musk Donation: చిన్నారుల ఆకలిని తీర్చేందుకు ఎలాన్ మస్క్ ముందుకొచ్చి.. భారీ విరాళం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మస్క్ ఇచ్చిన ఫండ్... అతి పెద్ద విరాళంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Best Tourism Village: వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్‌లో భారత్ నుంచి తెలంగాణలోని పోచంపల్లి గ్రామం ఎంపికైంది. దీంతో ఆ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. ఈ సందర్భంగా ఆ ఊరి ప్రజలకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
Dinosaur takes to UN General Assembly podium: ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన డైనోసర్. ‘వినాశనాన్ని ఎంచుకోకండి.. మానవజాతిని కాపాడుకోండి కోరింది డైనోసర్.
ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశాధినేతల జాబితాపై సర్వే చేసిన ఓ సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారని తెలిపింది.
యూకేలోని రష్యా మాజీ ఏజెంట్ సెర్గీ స్క్రిపాల్, అతని కుమార్తెపై విష పయోగం చేయడాన్ని నిరసిస్తూ రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాలని అమెరికా, పలు యురోపియన్ దేశాలు నిర్ణయించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.