తులసి మొక్కలు హిందూ మతంలో, వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. తులసి మొక్క ఆయుర్వేదపరంగా అద్భుతమైందే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా ప్రాశస్త్యం కలిగింది. సాక్షాత్తూ లక్ష్మీ దేవి ఆవాసముండే మొక్క అని అంటారు. అందుకే తులసి మొక్క విషయంలో నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అన్నీ అరిష్టాలే. ఎంతటి కుబేరులైనా దరిద్రులుగా మారడం ఖాయమంటున్నారు వాస్తు పండితులు.
Tulasi Plant Vastu: హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్క పరమ పవిత్రమైంది ప్రతి ఒక్కరు ఇళ్లలో ఈ తులసి మొక్కని నాటుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు ఇచ్చే నీటిలో ఒక వస్తువు కలిపి ఇవ్వటం వల్ల మన జీవితంలో సుకః శాంతులు వెళ్లి విరుస్తాయి.
Rules for Tulasi Plant: హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ తులసి చెట్టును తమ ఇళ్లలో కచ్చితంగా నాటుకుంటారు. ప్రతిరోజూ తులసిమాతను పూజిస్తారు. ఎందుకంటే తులసిచెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవిలు కొలువై ఉంటారని నమ్ముతారు.
Tulasi Vastu Tips: హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్క ఎంతో పవిత్రమైంది. లక్ష్మీదేవిగా పూజలు చేస్తాం. అంతేకాదు ఇది విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరం.అందుకే ఆయన పూజలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు వాస్తు శాస్త్రంలో కూడా తులసికి ప్రత్యేక స్థానం ఉంది.
Tusli plant tips: హిందూమతంలో జ్యోతిష్యంతో పాటు వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో తులసి మొక్కకు అత్యంత మహత్యం కల్పించారు. అందుకే ప్రతి ఇంటా తులసి మొక్క తప్పకుండా కన్పిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.