Concessions on Train Ticket Charges: రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలు ఎంతవరకు వచ్చిందో తెలపాల్సిందిగా కోరుతూ మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన ఆర్టిఐ యాక్టివిస్ట్ చంద్ర శేఖర్ గౌర్ సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి ఒక పిటిషన్ దాఖలు చేశారు.
IRCTC Rail Connect App: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. టికెట్ బుకింగ్ మరింత సులభతరం చేసేందుకు ఐఆర్సీటీసీ కొత్త యాప్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా అత్యంత సులభంగా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Indian Railways Concession: కరోనా సంక్షోభం తర్వాత ఇండియన్ రైల్వేస్ లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇదే విషయాన్ని సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ.. భారతీయ రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో త్వరలోనే వృద్ధులకు రాయితీలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది.
గతేడాది కరోనా కారణంగా గండి పడిన ఆదాయాన్ని తిరిగి సమకూర్చుకోటానికి రవాణా సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. రైల్వే శాఖ కూడా ఒక్కో వ్యక్తి పై రూ. 200 నుండి రూ.700 వరకు వసూలు చేసే పనిలో పడింది.
మీరు రైలు ప్రయాణం చేస్తున్నారు. అయితే మీకు ఈ తగ్గింపు ధర లభిస్తుంది. రైల్వేశాఖ మీకు ఈ తగ్గింపు ఇస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ప్రయాణించడానికి భయపడుతున్నందున రైళ్లలో చాలా సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి.
రైలు సేవల పునరుద్ధరణతో ఇండియన్ రైల్వే ( Indian Railways ) మే 11 నుంచి టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్సిటిసి ( IRCTC ) ద్వారా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేపడుతోందనే విషయం తెలియడంతో దేశం నలుమూలలా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైలు టికెట్స్ కోసం పోటీపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.