You Can Visit These Countries With One Lakh Budget Lets Plan And Enjoy: మీరు రూ.లక్ష బడ్జెట్తో కొన్ని దేశాలున చుట్టిరావొచ్చు. ఎంతో సుందరమైన.. చారిత్రకమైన ప్రదేశాలను కేవలం అతి తక్కువ ఖర్చుతో చూసి రావొచ్చు. ఆ దేశాలు ఏమిటి? ఎలా వెళ్లాలి అనేది తెలుసుకుందాం.
Holiday trip: న్యూ ఇయర్ కి కుటుంబంతో కాస్త సరదాగా గడపాలి అనుకుంటే ముందు మనకు బడ్జెట్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండియాలోనే ఎంచక్కా ఫ్యామిలీతో ఫారన్ కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అందించే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం పదండి..
Beautiful Dams To Visit In Monsoon Season: వర్షాకాలంలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీకోసమే. వర్షాకాలంలో నిండుకుండలా కనిపించే రిజర్వాయర్లు, వాటి చుట్టూ పచ్చటి తివాచి పరిచినట్టుగా కనిపించే అడవులు, కొండకోనల ప్రకృతి అందాలు వీక్షకులను చాలా ఆకట్టుకుంటుంటాయి.
Vaishno Devi Temple Trip: సరదాగా హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు లేదంటే ఏదైనా ఆద్యాత్మిక యాత్రలకు వెళ్లినప్పుడు పనిలో పనిగా అక్కడే చుట్టుపక్కల ఉన్న మరిన్ని ఆలయాలు లేదా అందమైన పర్యాటక ప్రదేశాలు చూసి రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇదిగో వైష్ణో దేవి యాత్రకు వెళ్లే వారికి కూడా అలాంటి అవకాశమే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది నుంచి 10 ప్రదేశాలు చుట్టేసి రావొచ్చు.
GOA Tour Tourism Spots Planning Trips: గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి చాలామందిని ఒక సందేహం వెంటాడుతుంటుంది. గోవా టూర్లో ఏయే టూరిజం స్పాట్స్ కవర్ చేస్తే బాగుంటుంది.. ఎక్కడెక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనే మీమాంసలోనే తెలిసినవి ఏవో చూసి వచ్చేస్తుంటారు. కానీ అలా చేస్తే గోవా టూర్ అసంపూర్తిగానే మిగిలిపోతుంది.
దీపావళి భారతీయ పండుగలలో ఒకటి. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా జమ్మూ నుండి కన్యాకుమారి వరకు ఆనందోత్సాహాల నడుమ సమైక్యంగా జరుపుకొనేదే దీపావళి. అయితే సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ఒక్కో రాష్ట్రంలో దీపావళి పండుగను ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఉదాహరణకు దీపావళి పండుగను దక్షిణ భారతదేశంలో మూడు రోజులు చేసుకుంటాం.. కానీ, ఉత్తర భారతదేశంలో ఐదు రోజులు చేస్తాం. అలానే వివిధ ప్రదేశాలలో కూడా రకరకాల ఆచారవ్యవహారాలు పాటిస్తారు. వాటి గురించి సంక్షిప్త సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.