Tollywood Heroines: తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు సీఎం రేవంత్ రెడ్డితో..భేటీ అయ్యారు. దాదాపు 36 మంది ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఒక్క లేడీ సెలబ్రిటీ.. కూడా కనిపించకపోవడం గమనార్హం. ఎక్కడ చూడు అమ్మాయిలదే పై చేయి అని చెప్పే మన సమాజంలో.. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన విషయాల్లో మాత్రం అసలు హీరోయిన్స్ ఉసే లేకపోవడం అందరిని ఆశ్చర్యపరస్తోంది.
Venkatesh Donation for Floods: విజయవాడ ప్రజలు వరద వల్ల ఎన్నో కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సంవత్సరం కురిసిన వర్షాలు.. ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీస్ కూడా.. ప్రజలకు తమ వంతు సహాయం చెయ్యడానికి ముందుకోస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈరోజు తమ వంతు సహాయం చేశారు. ఇక ఈరోజు వెంకటేష్.. రానా దగ్గుబాటి కూడా ఈ లిస్టులో జాయిన్ అయిపోయారు.
RRR Team At California కాలిఫోర్నియాలో ప్రస్తుతం మన ఆర్ఆర్ఆర్ టీం సందడి చేస్తోంది. ఆల్రెడీ ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ అదరగొట్టేలానే ఉంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అయితే బెస్ట్ డైరెక్టర్గా రాజమౌళికి అవార్డు ఇచ్చింది. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో భాగస్వామ్యులు కాబోతోన్నారు.
Gunasekhar Daughter Marriage: గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ ఎట్టకేలకు సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసేసుకుంది, ఆమె వివాహం నిన్న ఘనంగా జరగగా దానికి అనేక మంది తెలుగు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిపై మీరు ఒక లుక్కేయండి.
Khushbu sundar Hospitalized నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ హాస్పిటల్లో చేరిన సంగతి ఇప్పుడు వైరల్ అవుతోంది. గత నాలుగైదు రోజుల క్రితం కుష్బూ ఆస్పత్రిలో చేరింది.
Manjula Paritala Nirupam Wedding Anniversary మంజుల నిరుపమ్ సోషల్ మీడియాలో ఎంత సందడిగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే హంగామాకు అందరూ ఫిదా అవుతుంటారు. భార్యాభర్తలంటే ఇలా ఉండాలనేట్టుగా అల్లరి చేస్తుంటారు.
Tollywood celebrities | అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తదితరులు మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ని ( AP CM YS Jagan) కలిసిన సంగతి తెలిసిందే. అయితే, సినీ పెద్దలతో సమన్వయం చేయాల్సిందిగా సూచిస్తూ సీఎం జగన్ ఆ బాధ్యతను మంత్రి పేర్ని నానికి ( Minister Perni Nani) అప్పగించారు.
Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.
సినీ పరిశ్రమనే నమ్ముకున్న వారికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) గుడ్ న్యూస్ చెప్పారు. లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అయితే, లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్-19 వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రముఖ రచయిత, నటుడు, నాటక ప్రయోక్త , రేడియో ఆర్టిస్ట్... గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆయన 250 చిత్రాల్లో నటించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తెరంగేట్రం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.