పబ్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్.. కేసీఆర్‌కి రాజా సింగ్ ప్రశ్నలు

హైదరాబాద్ పబ్‌లో రేవ్ పార్టీ.. డ్రగ్స్ వినియోగంపై కేసీఆర్‌కి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నలు

  • Zee Media Bureau
  • Apr 3, 2022, 03:54 PM IST

హైదరాబాద్ పోలీసులు జరిపిన సోదాల్లో ఓ పబ్‌లో రేవ్ పార్టీ బట్టబయలవడం, అందులో పట్టుబడిన వారిలో రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొనిదెల వంటి అనేక మంది సెలబ్రిటీలు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్‌ని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ వీడియో విడుదల చేశారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే చూడండి.

Video ThumbnailPlay icon

Trending News