TTD Special Darshan: తిరుమల టీటీడీ ఆనంద నిలయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, వసతి, మహాప్రసాదం, బహుమతులు వంటి ప్రత్యేక సేవలు కల్పిస్తోంది. 25 సంవత్సరాలపాటు చెల్లుబాటు ఉండే ఈ పథకం ద్వారా దాతలకు మరింత సౌకర్యాలను అందించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Tirumala Special Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను జారీ చేయనుంది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
Tirumala Special Darshan Tickets Booking: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. 2025 ఫిబ్రవరి నెల రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లతో పాటు ఇతర ప్రత్యేక సేవలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేశారు. ఆన్లైన్లో ttd.gov.in ద్వారా వెంటనే బుక్ చేసుకోండి..
Tirumala Tirupati Devasthanam: ఈ సెలవుల్లో తిరుపతి వంటి పవిత్రమైన పుణ్య క్షేత్రాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. ప్లాన్ చేసి వెళ్తారు. మీరు కూడా తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది బిగ్ అలెర్ట్.. ఈ విషయం ముందుగానే తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.