Madhavi Latha Kompella Reacts On Tirumala Laddu: తిరుమల లడ్డూ అంశంపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ మాధవీలత స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైందవ యుద్ధం మొదలైందని ఇక కాస్కోండి అంటూ సవాల్ విసిరారు.
TTD Sensational Statement About Tirumala Laddu Animal Fat: తిరుమల ప్రసాదంపై కొనసాగుతున్న ప్రచారంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. అయితే ఆ ప్రకటనలో స్పష్టత లేకపోగా మరింత గందరగోళానికి తెరలేపింది.
Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. కానీ, గత రెండు రోజులుగా ఈ పవిత్ర ప్రసాదంలో గొడ్డు మాంసానికి చెందిన పదార్థాలు, చేపనూనె కలుపుతున్నారనే వివాదం మరింత ముదురుతోంది.
Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదంపై శ్రీవారి మాజీ ప్రధాన ఆలయ అర్చకులు రమణదీక్షితులు స్పందించారు. గత ఐదేళ్లుగా అడ్డు అదుపు లేకుండా.. మహాపాపం నిరాడంబరంగా జరిగిపోయిందన్నారు.
Tirumala laddu controvercy: తిరుమల లడ్డు వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఏకంగా ఆయనపై చర్యలు తీసుకొవాలని కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది.
YS Sharmila Reacts On Tirumala Laddu Animal Ghee: తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల నెయ్యి వినియోగిస్తున్నారనే అంశంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు.
Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది.
YS Sharmila Reacts CM Chandrababu Tirumala Laddu Animal Ghee: రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
Tirumala Laddu Dispute in Telugu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వివాదం రచ్చకెక్కుతోంది. గత ప్రభుత్వం వర్సెస్ కూటమి ప్రభుత్వ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల్నించి తిరుమల లడ్డూ అత్యంత వివాదాస్పద వ్యవహారంగా మారింది. అసలేంటీ వివాదం..పూర్తి వివరాలు మీ కోసం.
Tirumala laddu: పవిత్రమైన తిరుమల లడ్డుప్రసాదం తయారీలో గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం జంతువుల నుంచి తయారు చేసిన కొవ్వుని ఉపయోగించారని కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారంగా మారింది.
TTD Laddu Prasadam Rules: తిరుమల లడ్డూలకు సంబంధించి ఇటీవల టీటీడీ కీలక మార్పులు చేసింది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకే లడ్డూలు అందనున్నాయి. దర్శనం టోకెన్ లేని భక్తులు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారికి రెండు లడ్డూలను అందజేయనున్నారు.
TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు దర్శన టికెట్ చూపిస్తే ఒక లడ్డూ ఇస్తారు. అదనపు లడ్డూ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. టీటీడీ కొత్త నిబంధనలపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
TTD News: ఇటీవల తిరుమలలో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శ్యామల్ రావు తనదైన స్టైల్ లో హల్ చల్ చేస్తున్నారు. తిరుమలలో గాడితప్పిన అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు.
శ్రీవారి ప్రసాదానికి లైసెన్స్ ఉండాల్సిందేనని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా టీటీడీతో పాటు చంద్రబాబు సర్కార్‌కు సూచనలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త శ్రీవారి లడ్డు నాణ్యతపై పిటిషన్ దాఖలు చేశారు. రోజుకు కొన్ని వేల మంది ప్రసాదం తీసుకుంటారని ..అలాంటి ప్రసాదంలో నాణ్యత లేకపోతే అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని ..ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి లడ్డుకు లైసెన్స్ జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ దాఖలుతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఏ ఈ మేరకు స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.