Pushpa 2 Vs Interstellar: పుష్ప2 మూవీ వల్ల హలీవుడ్ మూవీ ఇంటర్ స్టెల్లార్ మూవీ వాయిదా వేయాల్సి వచ్చిందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తొంది. దీనిపై జాన్వీకపూర్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు.
Venu swamy predictions: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరల వార్తలలో నిలిచారు. ఆయన తాజాగా, పుష్ప2 సినిమాను చూసి వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆయన చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Big Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియవచ్చింది. వచ్చే వారంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కు తెరపడనుంది. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కు రంగం సిద్ధమైంది. కంటెస్టెంట్లు ఎవరో కూడా దాదాపుగా ఖరారైందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Rental Homes: పట్టణాలు, నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారు తమ ఖర్చులను చాలా పొదుపు చేసుకోవాలి. అద్దెను ఆదా చేయడానికి స్మార్ట్ బడ్జెట్, లొకేషన్ ఎంపిక, జీవనశైలి మార్పులు అవసరం. మీరు కొంచెం తెలివిగా పని చేస్తే, మీరు నెలవారీ అద్దె ఖర్చులను చాలా వరకు సులభంగా తగ్గించవచ్చు. ఇంటి అద్దెను పొదుపు చేసేందుకు పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Pushpa 2 The rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగరాస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆడియన్స్ కూడా ఏమాత్రం తగ్గెదేలా అన్న విధంగా థియటర్ లకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో కొన్ని థియేటర్ లలో మహిళ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నట్లు తెలుస్తొంది.
Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.
Vemulawada Rajanna Temple: మంత్రి కొండా సురేఖ వేముల వాడ రాజన్న ఆలయంలోని కోడెలను ఒకరికి అప్పగించాలని ఇచ్చిన సిఫారసు లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వారంతో ఎలిమినేషన్ రౌండ్ ముగియనుంది. ఫైనల్‌కు నిలిచేదెవరో తేలిపోనుంది. ఈ క్రమంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో లెక్క తేలిపోయింది. ఆ వివరాలు మీ కోసం.
Types Of EPFO Pensions : మీరు ఈపీఎఫ్ పెన్షన్ దారులు అయితే..మీరు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈపీఎఫ్ లో 7 రకాల పెన్షన్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Jalalpur road Accident: యాదాద్రి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం ప్రస్తుతం తెలంగాణలో షాకింగ్ గా మారింది. ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పట్ల వారి కుటుంబాలు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Prime Minister Awas Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనగ్రామీన స్కీమ్ కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ కూడా షురూ అయ్యింది. అయితే కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ స్కీముకు ఎలా దరఖాస్తు పెట్టుకోవాలో వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Allu arjun reacts on Revathi death: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర చోటు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Kabir Moolchandani: కబీర్ మూల్‌చందానీ ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లి బిలియనీర్‌గా మారారు. అక్కడ ఫైవ్ హోల్డింగ్స్ స్థాపించాడు. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులైన భారతీయులలో ఖరీబ్ ఒగరుగా నిలిచారు. అతని జీవితంలో 140 రోజులు జైలు జీవితం గడపాల్సిన దారుణమైన సమయం వచ్చింది. అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందిన తరువాత, తన జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకున్నాడు. 2023లో పచా గ్రూప్‌ను కొనుగోలు చేశాడు. 2025లో తన కంపెనీని దుబాయ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
Saturday shanidev dosh nivaran upay: సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ కొంత మంది శనీశ్వరుడి పేరు తల్చుకునేందుకు సైతం భయపడిపోతుంటారు.
Samantha Ruth prabhu: సమంత కొన్ని రోజులుగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. సామ్ మాత్రం బాధలోను తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Upcoming IPOs: భారతీయ ప్రైమరీ మార్కెట్లు వచ్చే వారం అనేక ఐపీఓలతో సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 11వ తేదీన మూడు పబ్లిక్ ఇష్యూల సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. 13వ తేదీన ముగుస్తాయి. విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.
Telangana talli new statue: తెలంగాణ తల్లి కొత్త విగ్రహంను సీఎం రేవంత్ రెడ్డి డిసెంబరు 9 సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపైన ప్రస్తుతం వివాదం రాజుకుందని తెలుస్తొంది.
Bank Rules: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనలు ఎలా ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలను అందించనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.