Genelia: జెనీలియా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఎంతటి స్టార్ హీరోయిన్ గా.. కొనసాగింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాలో చేసింది ఈ నటి. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రం.. ఈమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది అయితే ఈ సినిమా దర్శకుడు టార్చర్.. పడలేక జెనీలియా మొదటి సీనప్పుడే ఈ సినిమా.. వదిలి వెళ్ళిపోయిందట.
Samantha Buys Expensive House in Hyderabad: ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో.. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవ్వరి నోట విన్నా.. సమంత కొన్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ? అనే ప్రశ్నే వినబడుతోంది. ఇంతకీ సమంత కొనుగోలు చేసిన డూప్లెక్స్ బంగ్లా ఖరీదు ఎంతో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్‌లోకి వెళ్లాల్సిందే.
ఆమె సెలబ్రిటీ.. అందులోనూ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తున్న నటి.. అంతే కాదు. . విలక్షణ నటుడి గారాలపట్టి.. ఆమెకున్న సోషల్ స్టేటస్ కు మద్యం తాగడం అనేది చాలా సాధారణం. కానీ.. అది కాస్తా వ్యసనానికి దారి తీసింది. ఆమె ఎవరో కాదు..కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతి హసన్.
ఇంతకాలం తన లవర్ పేరును సస్పెన్స్‌లో ఉంచుతూ వచ్చిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఎట్టకేలకు బయటపేట్టేసింది. టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడ్డానని ఈ ముద్దుగుమ్మ బాంబు పేల్చింది. ఓ టాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనుష్క ఈ విషయాన్ని బయటపెట్టింది. మీ అభిమాన క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు అనుష్క జవాబిస్తూ... తన అభిమాన క్రికెటర్ ‘రాహుల్ ద్రవిడ్ అని...చిన్నప్పటి నుంచి రాహుల్ అంటే తనకు పిచ్చి అని.. ఎంతగా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్ తో ప్రేమలో పడ్డానని వెల్లడించింది .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.