Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇప్పటికే ఏపీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.
Moderate To Heavy Rains In Telangana Coming Three Days: నైరుతి రుతుపవనాలు నిరాశ పరుస్తున్నారు. రెండు వారాలైనా ఇంకా ఆశించిన మేర వర్షాలు పడని సందర్భంలో వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది.
Telangana Weather Forecast: గత వారం రోజుల ముందు వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు వర్షం పలకరింపుతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాష్ట్రంలో రాగల మరో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణలోని వాతావరణ విభాగం తెలిపింది.
AP TS Weather Updates: నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అనుకున్నట్టే మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Weather Forecast: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతుంటే రానున్న 3-5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు ఊరటనిచ్చాయి. ఇదే పరిస్థితి తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains alert in telangana: భగభగమండే ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఊరట లభించింది. భారీ వర్షాలతో సేదతీరారు. కానీ అకాల వర్షాలతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంది. రానున్న 4 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Rains Live Updates: హైదరాబాద్లో గాలి, వాన బీభత్సం సృష్టిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. మరో ఐదురోజుల పాటు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. వర్షాలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Telangana Rains: ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నేడు, రేపు తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది.
AP Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటోంది. పగలు ఎండ వేడిమి ఉంటే రాత్రిళ్లు చలిగా ఉంటోంది. ఈ క్రమంలో ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.