Hyderabad Liberation day: సెప్టెంబర్ 17.. తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ స్టేట్ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చింది. అయితే సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణలో వివాదాలు అలుముకున్నాయి.
Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచన దినాన్ని ఈసారి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైలు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.
BJP VS TRS: సెప్టెంబర్ 17. తెలంగాణ ప్రాంతానికి ఈ రోజుతో అవినాభావ సంబంధం ఉంది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ యూనియన్ లో అప్పటి తెలంగాణ స్టేట్ కలిసిపోయిన రోజు సెప్టెంబర్ 17. అయితే సెప్టెంబర్ 17న జరిపే వేడుకలపై మొదటి నుంచి వివాదమే.
Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచన దినాన్ని ఈసారి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపి ముందు నుంచీ డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.