AMIT SHAH: కేసీఆర్ పై బీజేపీ విమోచనాస్త్రం.. పరేడ్ గ్రౌండ్ లో అమిత్ షా షో

Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈసారి కేంద్ర ప్ర‌భుత్వమే అధికారికంగా నిర్వ‌హించేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 17న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వ‌హించాలని కేంద్రం నిర్ణ‌యించింది. కేంద్రం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు ప్రత్యేక అతిథులుగా హాజ‌రు కానున్నారు.

  • Zee Media Bureau
  • Sep 3, 2022, 04:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News