Telangana: రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరంలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన జారీ అయింది, రానున్న మూడ్రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడనుండగా, ఏపీలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా ఉండనుంది.
Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
Central Officials Team Will Visit Telangana: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాన్ని పంపించనుంది.
Minister KTR Review Meeting: అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కల్పించాల్సిన వసతులపై కీలక సూచనలు ఇచ్చారు. అన్ని శాఖాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Telangana Rains: కుండపోత వర్షాలతో తెలంగాణ అతలాకుతులం అవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు హాలీ డే ప్రకటించింది.
Telangana District-wise Rains Updates: తెలంగాణ రాష్ట్రం నలుమూలలా వానలు దంచి కొడుతున్నాయి. నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే వరద నీటిలో చిక్కుకోగా ఇంకొన్ని చోట్ల గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏయే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..
IMD Issued RED Alert to Telangana: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరో రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Moranchapalli Floods: భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఇప్పటివరకు గ్రామంలో నలుగురు గల్లంతయ్యారు. ఇప్పటికే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Heavy Rains in Telangana: కుండపోత వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఈ వానలు రాజధాని హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి.
Heavy Rains in Telangana: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ భారీగా వర్షాపాతం నమోదవుతోంది. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో వివిధ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..
Heavy Rains: తెలంగాణలో ఎడతెరుపులేని వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి మొదలయ్యేలా మార్పులు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.