Telangana Govt News Rules For Ration Cards: రేషన్ కార్డుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలోనే చెప్పిన ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు అర్హులు ఎవరో వెల్లడించింది. మంత్రివర్గ ఉప సంఘం సూత్రప్రాయంగా అర్హతలు నిర్ణయించింది. అవేమిటో తెలుసుకోండి.
Nagarjuna Sagar Project: తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ జళకళతో మెరుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు తెరచుకోవడంతో ప్రాజెక్టు అందాలు చూడముచ్చటగా ఉంది. కొన్నేళ్ల తర్వాత గేట్లు తెరచుకోవడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
KT Rama Rao Key Comments About K Kavitha Jail Life: అరెస్టయి కొన్ని నెలలుగా జైలులో ఉన్న తన చెల్లెలు కవిత విషయమై కేటీఆర్ ఆవేదన చెందారు. జైలులో ఇబ్బందికర పరిస్థితిలో ఉందని వాపోయారు.
Sunkishala Tunnel Safety Wall Collapse: హైదరాబాద్ తాగునీటి కోసం నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో భారీ ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆ ప్రాజెక్టు రక్షణ గోడ కుప్పకూలింది.
Uppal Skywalk Liftb Stuck: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్కైవాక్‌లో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్‌లోకి వెళ్లిన అనంతరం తలుపులు తెరచుకోకపోవడంతో ముగ్గురు విద్యార్థులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తలుపులు తెరవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Raja Singh Letter To Chandrababu Naidu: వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడు సంచలనం రేపే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారు. ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
Big Shock To Revanth Reddy On Runa Mafi: రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలవుతున్న క్రమంలో మూడో విడత మాఫీపై కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. రైతులకు ప్రయోజనం దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది.
Komatireddy Sensational Comments On KTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, సీనియర్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి, మంత్రి పదవిపై మల్లారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Bandla Krishna Mohan Reddy Rejoins BRS Party: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. మూడు వారాల కిందట కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో ఆయన సమావేశమై గులాబీ పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు.
Sexual Assault In Hyderabad Private Travel Bus: కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రకాశం నిర్మల్ నుంచి వస్తున్న హరికృష్ణ బస్సులో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓయూ పోలీసులు వెంటనే స్పందించడంతో బస్సు డ్రైవర్లను అరెస్ట్ చేశారు.
Revanth Reddy Self Goal In Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోర పరాభవం ఎదురైంది. నీటి ఎత్తిపోతల చేయక కుట్రపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో నీటిని విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ సెల్ గోల్ఫ్‌కు గురయ్యింది.
BRS Party YSRCP Dispute: అధికారంలో ఉన్నన్నాళ్లు మిత్రులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ మధ్య బంధం తెగిపోయినట్టు కనిపిస్తోంది. మాజీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌లు దూరమయ్యారని తెలుస్తోంది.
Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి నగదు సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి రైతు భరోసా అందిస్తుందని సమాచారం.
BRS Party MLAs Vivekanand Kaushik Reddy Fire On Revanth: తెలంగాణకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్‌పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
KCR First Time Assembly Session: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Harish Rao vs Revanth: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా దాడి చేశారు. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Minister Seethakka Fire On Smita Sabharwal Disability Quota Comments: దివ్యాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.