Sunkishala: రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం.. కూలిన సుంకిశాల ప్రాజెక్టు
Sunkishala Tunnel Safety Wall Collapse: హైదరాబాద్ తాగునీటి కోసం నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో భారీ ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆ ప్రాజెక్టు రక్షణ గోడ కుప్పకూలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.