Hareesh Rao : బీజేపీ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై గురి పెట్టిందా..? ఇటీవల కేంద్ర మంత్రి హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక మతలబు ఏంటి..? హరీష్ రావును ఏమైనా లైన్లో పెట్టే పనిలో బీజేపీ ఉందా..? హరీష్ రావును ఆ కేంద్ర మంత్రి ఆకాశానికెత్తడంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది. పార్టీ పరంగా బద్ద శత్రువులైన వ్యక్తిగతంగా హరీష్ రావును ప్రశంసించడం వెనుక కారణం ఇదేనా..?
Revanth Reddy About Gaddar: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలుపెట్టి గద్దర్.. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొనియాడారు.
YS Sharmila strong counter to KCR and KTR: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమర వీరులు చేసిన త్యాగాన్ని కల్వకుంట్ల వారి కుటుంబం తమ భోగంగా మల్చుకుంది అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ కాదని.. అది బందిపోట్ల రాష్ట్ర సమితికి "దోపిడీ మిషన్ " అని ఎద్దేవా చేశారు.
KTR VS REVANTH: తెలంగాణ ఉద్యమంలో సాగర హారానికి ప్రత్యేక స్థానం ఉంది. జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల నిర్బంధాలను లెక్క చేయకుండా వేలాది మంది తెలంగాణ ప్రజలు నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన సాగర హారానికి తరలివచ్చారు.
టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు విమర్శించారు. ఉద్యమకారుల్ని కొట్టినవారికే పదవులిచ్చారని ఆరోపించారు. ఉద్యమకారుల్ని కేసీఆర్ అన్యాయం చేశారన్నారు.
KTR Fan: తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జిందం సత్తమ్మను పరిచయం చేస్తున్నాంటూ ఆమె ఫోటోను షేర్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీరాభిమాని ఈమెనంటూ జిందం సత్తమ్మ నెటిజన్లకు పరిచయం చేశారు కేటీఆర్.
Telangana Formation Day : నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. త్యాగాల పునాదిగా అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న రోజు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎలాగైనా విజయం సాధించి తీరుతామని మొదటి నుంచి ధీమా వ్యక్తంచేస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రచారంలోనూ కేసీఆర్‌పై ఘాటైన ఆరోపణలు, తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే నేడు పీపుల్స్ చార్జ్‌షీట్ అంటూ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జెవాలా...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.